Headlines
రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..

రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. అయితే నిమ్మరసంలో ఉండే ఏ పదార్థమూ నేరుగా కొవ్వు కణాలను కరిగించలేదు. నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతున్నారంటే, దానికి ప్రధాన కారణం అందులో ఉండే నిమ్మకాయ కాదు.. దానితో పాటు మీరు తాగే నీరు. శరీరానికి తగినంత నీరు అందడం వల్ల జీవక్రియ వేగవంతమై క్యాలరీలు ఖర్చవుతాయి. చాలామంది ఉదయాన్నే అధిక క్యాలరీలు…

Read Full News
Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్! | Gold and Silver Crash from Record Highs: Gold Down by Rs13k, Silver Plunges by Rs45k in Two Months

Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్! | Gold and Silver Crash from Record Highs: Gold Down by Rs13k, Silver Plunges by Rs45k in Two Months

Gold, Silver Prices: అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేసుకోవడం మరియు అమెరికా-ఇరాన్ మధ్య సడలింపు చర్చల వార్తల ప్రభావంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఉప్పుడున్న ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు…

Read Full News

కొత్తగా పెళ్లైన జంటలు వింధ్యవాసిని అమ్మవారి దర్శనం ఎందుకు చేయాలి? ఈ క్షేత్రం ప్రత్యేకత ఇదే! | Why Do Newly Married Couples Visit Vindhyavasini Temple? Know the Spiritual Significance of Vindhyachal Dham

Vindhyavasini Amma Temple Telugu: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో పవిత్ర గంగా నది ఒడ్డున వెలసిన వింధ్యాచల్ ధామ్ ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వింధ్యవాసిని అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహిత జంటలు, కొత్తగా పెళ్లైన వధూవరులకు ఈ క్షేత్రం ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, వింధ్యవాసిని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రార్థిస్తే వైవాహిక జీవితంలో ఆనందం,…

Read Full News
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.

Read Full News
వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ హైస్పీడ్‌ రైళ్లలో ఒకటైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ-హిమాచల్‌ ప్రదేశ్‌ మార్గంలోని వందే భారత్‌కు నంగల్‌ డ్యామ్‌ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా హాల్ట్‌ ఏర్పాటు చేయడం, అలాగే ముంబై-నాందేడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (OHE) లోపం కారణంగా ఆలస్యం కావడం వంటి అంశాలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో వందే భారత్‌ రైలును నడిపించే లోకో పైలట్లు ఎవరు? వారికి ఎలా…

Read Full News

Watch: చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! మూడు నెలల్లో ఎంత సంపాదించాడో తెలుసా? | BBA Student Works as Rapido Rider After College; Viral Post Highlights Earnings and Life Lessons

బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ స్టూడెంట్‌ తన చదువుతో పాటు పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో క్యాప్టెన్‌గా పనిచేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకని వార్తల్లో నిలిచాడు. తన ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఖాళీ సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ నెలకు మంచి సంపాదన అర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి తెలిపాడు. ఈ పని ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాకుండా, వివిధ రకాల ప్రజలతో మాట్లాడటం, వ్యాపార మెళకువలు, సమయ పాలన నేర్చుకున్నట్లు పంచుకున్నాడు. స్వయం సమృద్ధిని…

Read Full News
Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

రాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం. ముందుగా అర కప్పు రాగి పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క ముక్క,…

Read Full News
Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు…

Read Full News
ఆ హీరో కల్మషం లేని పసిబాలుడు.. ఆయన నిజంగా దేవుడిచ్చిన కానుక..! ఎమోషనల్ అయిన నటుడు | Tollywood actor muralidhar goud emotional comments about balakrishna

ఆ హీరో కల్మషం లేని పసిబాలుడు.. ఆయన నిజంగా దేవుడిచ్చిన కానుక..! ఎమోషనల్ అయిన నటుడు | Tollywood actor muralidhar goud emotional comments about balakrishna

బలగం చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన నటుడు మురళీధర్ గౌడ్. ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మురళీధర్ గౌడ్. భగవంత్ కేసరి సినిమా విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ గారితో తన అనుభవాలు, సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్ అయిన తర్వాత నటుడిగా మారాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు మురళీధర్ గౌడ్. సినీ రంగం పెద్దదని, పరిచయాలు లేని వ్యక్తిగా…

Read Full News

చించినాడ బ్రిడ్జిపై నుంచి మరో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం.. ఒకరిని కాపాడిన స్థానికులు! | Chinchinada Bridge Tragedy: Tanuku Family Jumps into Godavari Due to Financial Crisis, Mother Rescued

కాకినాడ జిల్లాలో ఓ ఫ్యామిలీ మొత్తం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో విషాద ఘటన వెలుగు చూసింది. తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్‌గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ ఘటనలో శ్రీనివాస్‌ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్‌, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి…

Read Full News