Headlines

ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?

పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…

Read Full News
Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వయసు ఇంకా 18 ఏళ్లు దాటలేదు. ఐపీఎల్ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్ ఫీజులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా అతను భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో చాలా మందిలో ఒకే ప్రశ్న తలెత్తుతోంది. మైనర్ అయిన వ్యక్తి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలా? దీనిపై భారత ఆదాయపు పన్ను చట్టం స్పష్టమైన నిబంధనలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మైనర్‌కు ఇన్‌కమ్…

Read Full News
Andhra Pradesh: బంగారు లోయగా మారనున్న ఏపీ.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల నిక్షేపాలు | Andhra Pradesh’s Gold Rush: Jonnagiri Success Sparks New Hope for Ramagiri and Chigurugunta Mines video

Andhra Pradesh: బంగారు లోయగా మారనున్న ఏపీ.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల నిక్షేపాలు | Andhra Pradesh’s Gold Rush: Jonnagiri Success Sparks New Hope for Ramagiri and Chigurugunta Mines video

స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేస్తున్నాయి. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్‌ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా ఉన్న అపారమైన సంపద, ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక…

Read Full News
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటలు మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం…

Read Full News

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు! | Soy: A Complete Plant Protein That Can Rival Meat, Eggs and Dairy video tv9d

మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా…

Read Full News
Pawan Kalyan: పవన్ బర్త్ డేకు భారీ ప్లాన్.. ఇట్స్ OG టైమ్..! | Pawan Kalyan’s Birthday to Bring a Big OG 2 Surprise Makers Plan Special Update video – Entertainment Videos in Telugu

Pawan Kalyan: పవన్ బర్త్ డేకు భారీ ప్లాన్.. ఇట్స్ OG టైమ్..! | Pawan Kalyan’s Birthday to Bring a Big OG 2 Surprise Makers Plan Special Update video – Entertainment Videos in Telugu

హీరోల బర్త్ డే వస్తే కానీ సినిమా అప్‌డేట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలకు అనిపించదా..? ఓ టీజరో, పోస్టరో విడుదల చేయాలంటే కచ్చితంగా ఆ స్టార్ పుట్టిన రోజు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ రావాల్సిందేనా..? అలా వస్తే కానీ సినిమా అప్‌డేట్ ఇచ్చే మూడ్ మన మేకర్స్‌కు రాదా..? తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరగబోతుంది. ఓజి 2 అప్‌డేట్ కోసం అకేషన్ ఫిక్సైంది. ఈ మధ్య మన దర్శకులు మరీ కమర్షియల్…

Read Full News

Telangana: డిసెంబరులో నగర భేరి.. జీహెచ్‌ఎంసీ, వరంగల్ ఎన్నికలకు సర్కార్ కసరత్తు! | Telangana Municipal Elections: GHMC, Warangal Polls Expected in December Amidst SIR Process

తెలంగాణలో రెండో దశ మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరు నెలలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు వాయిదా పడిన ఇతర పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో పురపాలక శాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికి జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో…

Read Full News
OTT Movie: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ.. | Must Watch Movie In OTT: Vikram Prabhu Sirai Film Based On True Incidents Trending On ZEE5

OTT Movie: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ.. | Must Watch Movie In OTT: Vikram Prabhu Sirai Film Based On True Incidents Trending On ZEE5

ఆ మధ్యన తెలుగులో రిలీజైన ‘బలగం’ సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కించిన ఈ సినిమా చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. థియేటర్లలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ ఎప్పుడూ ఈ సినిమా చూసినా బాగా ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే ఇదొక ప్రేమకథ కమ్ క్రైమ్ థ్రిల్లర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను…

Read Full News
Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్‌ | Sukanya Samriddhi Yojana: Invest Just Rs 250 and Get Rs 40 Lakh.. Government Scheme That Can Make You Rich

Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్‌ | Sukanya Samriddhi Yojana: Invest Just Rs 250 and Get Rs 40 Lakh.. Government Scheme That Can Make You Rich

బిడ్డ పుట్టిన తర్వాత వారి చదువు, పెళ్లి కోసం డబ్బు సమకూర్చడమే తల్లిదండ్రులకు అతిపెద్ద ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) సరిగ్గా ఈ ఉద్దేశ్యం కోసమే ప్రారంభించారు. ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించారు. దీని కింద జమ చేసిన డబ్బుపై ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే…

Read Full News
అదిరిపోయే ఆడియో అనుభూతినిచ్చే జస్ట్ కోర్సెకా స్ట్రైక్ ప్రత్యేకతలు ఇవే

అదిరిపోయే ఆడియో అనుభూతినిచ్చే జస్ట్ కోర్సెకా స్ట్రైక్ ప్రత్యేకతలు ఇవే

జస్ట్ కోర్సెకా స్ట్రైక్ బ్లూటూత్ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్ లుక్‌తో కనిపిస్తుంది. దీని కంపాక్ట్, రగ్గడ్ డిజైన్ వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు బ్యాగ్‌లో వేసుకోవడానికి లేదా ఇంట్లో టీవీ, ల్యాప్‌టాప్‌ల పక్కన పెట్టుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ ప్రీమియమ్ ఫీల్ ఇస్తాయి. స్పీకర్ అనగానే అందరూ చూసేది సౌండ్ క్వాలిటీనే కదా! ఈ జస్ట్ కోర్సెకా స్ట్రైక్ స్పీకర్‌లో హై-సౌండ్ అవుట్‌పుట్…

Read Full News