OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Must Watch Film In OTT: Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie Is Trending Number One On Netflix
ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో…