Headlines

బుడ్డి ముక్క తిన్నా చాలు.. రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇది విలువైన వజ్రాలతో సమానం..

ఇది వరకు రోజుల్లో మన పెద్ద వాళ్ళు దీనిని బాగా తినేవాళ్లు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఈ ముక్కను నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది మన శరీరానికి అంత మేలు చేస్తుంది. అంతేకాదు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీనిని కొంచం తీసుకున్నా చాలు ఈ సమస్య తగ్గిపోతుంది. అదేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. రక్తం తక్కువగా ఉన్నవాళ్లు వేలకు వేలు మందులకు పెట్టే కన్నా దీనిని రెండు కేజీలు తెచ్చుకుని…

Read Full News
జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. కొందరు దినచర్యలో భాగంగా దీన్ని అనుసరిస్తే, మరికొందరు మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ సమస్యలకు పరిష్కారంగా, సబ్జా గింజల పానీయం ఒక ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. సబ్జా గింజలు వాటి…

Read Full News

Gas Alert: మీ LPG రెగ్యులేటర్‌ సేఫేనా? ఈ 5 ప్రమాద సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త! | Gas Regulator Problems? Essential LPG Safety Tips to Avoid Home Disasters

ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ముఖ్యంగా సిలిండర్‌ మార్చినప్పుడు రెగ్యులేటర్‌ సరిగ్గా లాక్‌ కాకపోవడం, గ్యాస్‌ వాసన రావడం, స్టవ్‌ మంటలో అసాధారణ మార్పులు కనిపించడం వంటి వాటిని ఏమాత్రం విస్మరించకూడదు. రెగ్యులేటర్‌ వదులుగా ఉన్నట్లు అనిపిస్తే గ్యాస్‌ ఆన్‌ చేసి స్టవ్‌ వెలిగించడం అసలు చేయకూడదు. రెగ్యులేటర్‌ పని ఏంటి? సిలిండర్‌లోని LPG అధిక పీడనంతో ఉంటుంది. ఆ పీడనాన్ని తగ్గించి, స్టవ్‌కు అవసరమైన…

Read Full News
CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకాల వర్షం కురిపించారు. మహిళల 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ సాక్షి చౌదరి బంగారు పతకం సాధించి శుభారంభం ఇచ్చింది. ఇది భారత్‌కు ఈ కామన్వెల్త్‌లో 9వ స్వర్ణ పతకం కాగా, ఆ తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరో 3 పసిడి పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 12 స్వర్ణ…

Read Full News
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి ఈశాన్య మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది….

Read Full News
Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

నిమ్మకాయను శుభ్రత, తాజాదనానికి ప్రతీకగా.. ఉప్పును ప్రతికూలతను తొలగించే పదార్థంగా భావించడం వెనుక ఎన్నో సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. అయితే వీటి వల్ల నిజంగా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరి నిమ్మకాయ-ఉప్పును ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకాలేంటి? తెలుసుకుందాం. 1. దిష్టి తీయడానికి నిమ్మకాయ-ఉప్పు భారతీయ సంప్రదాయాల్లో నిమ్మకాయ, ఉప్పుతో దిష్టి తీయడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. ఒక వ్యక్తి చుట్టూ వీటిని తిప్పి…

Read Full News
Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి.. | Emotional Farewell: Students Lock School Gate in Tears Over Teacher Transfer, Watch Viral Video

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి.. | Emotional Farewell: Students Lock School Gate in Tears Over Teacher Transfer, Watch Viral Video

సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది….

Read Full News

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్.. | Why You Should Walk for 10 Minutes After Eating, Health Benefits Explained

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read Full News

Smriti Mandhana: విరాట్, సచిన్‌లకు కూడా సాధ్యం కాని రికార్డు.. రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన | Smriti mandhana joins rohit sharma special record club three formats centuries

Smriti Mandhana: మహిళల ఆసియా కప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో కొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యంకాని ఓ అరుదైన క్లబ్‌లో స్థానం సంపాదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచింది. సచిన్, విరాట్ లేని ఆ స్పెషల్ క్లబ్ ఏంటి? అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు అనగానే ప్రతి…

Read Full News

ఈ జంతువులు కానీ బ్రతికుంటే.. మనిషి ఉండేవాడే కాదట.. భూమ్మీదే అత్యంత భయంకరమైన 5 జీవులు!

స్మైలోడాన్: ఈ సేబర్ టూత్ టైగర్ ఏడు అంగుళాల పొడవైన దంతాలతో భయంకరంగా ఉండేది. డైనోసార్లు అంతరించిన తర్వాత ఇవి భూమిని ఆక్రమించాయి. ఇవి మానవులతో సహవాసం చేశాయని పరిశోధనలు చెబుతున్నాయి. మంచు యుగం ముగిసే కాలంలో మానవుల వేట కారణంగా ఇవి అంతరించిపోయాయి. ప్రస్తుత సింహం కంటే ఎంతో శక్తివంతమైనవిగా వీటిని పరిగణిస్తారు. జిగాంటోపెతికస్ : ఇది కింగ్ కాంగ్ పాత్రకు ప్రేరణగా నిలిచిన ఈ జీవి. ఇది లోకంలోనే అతిపెద్ద వానర జాతికి చెందినవట….

Read Full News