Headlines
మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? | Independence day: which countries flag looks similar to indian tricolor national flag

మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? | Independence day: which countries flag looks similar to indian tricolor national flag

భారతదేశానికి త్రివర్ణ పతాకం కేవలం జాతీయ చిహ్నం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం, విలువలు, ఆదర్శాలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో భారత జెండా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాల జెండాల్లోనూ ఇదే రంగులు కనిపిస్తాయి. కొన్ని జెండాలు భారత త్రివర్ణాన్ని ఎంతగానో పోలి ఉండటంతో.. దూరం నుంచి చూస్తే ఏ దేశ జెండానో గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఐర్లాండ్ జెండా…

Read Full News

Janmashtami: జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే.. | Why Do We Draw Lord Krishna’s Footprints at Home on Janmashtami? Know the Significance

Krishna footprints Telugu: శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవమైన కృష్ణాష్టమి లేదా జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇళ్లను, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి, చిన్ని కృష్ణుడిని అందంగా ముస్తాబు చేసి, ఉయ్యాలలో ఊపుతూ పూజలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడి జన్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. జన్మాష్టమికి సంబంధించిన అనేక సంప్రదాయాల్లో ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు శ్రీకృష్ణుడి చిన్న పాదముద్రలను వేయడం కూడా ఒకటి….

Read Full News
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేం. అయితే ఎంత ఖరీదైన ఫోన్ ఉన్నా అందులో సిమ్ కార్డ్ లేకపోతే అది కేవలం ఒక ఆటబొమ్మతో సమానం. అయితే సిమ్ కార్డులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలా ఏళ్లుగా ఒకే సిమ్ వాడుతుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎప్పుడు మార్చాలి? అనే ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియవు. ఆహార పదార్థాలు లేదా మందుల కవర్లపై ఉన్నట్లుగా సిమ్ కార్డ్‌పై ఎలాంటి ఎక్స్‌పైరీ డేట్…

Read Full News
Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం | Big Alert for Hyderabad Residents: Drinking Water Supply to Be Disrupted in These Areas

Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం | Big Alert for Hyderabad Residents: Drinking Water Supply to Be Disrupted in These Areas

Hyderabad Water Supply: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఆధ్వర్యంలో ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) పనులను వేగవంతం చేయడానికి, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-2 రింగ్ మెయిన్-2కు చెందిన 1600 మి.మీ వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ పరిధిలో జంక్షన్ పనులు చేపడుతోంది. ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే వైపు రహదారి ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, ఫ్లైఓవర్ P15 ఫౌండేషన్…

Read Full News
Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. | Is Ghee Better Than Oil? Truth About Cholesterol, Weight Loss and Benefits

Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే.. | Is Ghee Better Than Oil? Truth About Cholesterol, Weight Loss and Benefits

పిల్లలకు నెయ్యి పెట్టడం మంచిదేనా? అంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-E, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అయితే పరగడుపున నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా? అంటే కాదనే అంటున్నారు వైద్యులు. నెయ్యిలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొవ్వు కరగదని చెబుతున్నారుజ.

Read Full News

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News
కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..? | Benefits of Clay Pot Curd Health Benefits of Kunda Perugu

కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..? | Benefits of Clay Pot Curd Health Benefits of Kunda Perugu

ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్ డబ్బాలు వచ్చిన తర్వాత కూడా మట్టి కుండలో తోడు పెట్టిన పెరుగుకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మన పెద్దలు శతాబ్దాలుగా మట్టి కుండలోనే పెరుగు తోడు పెట్టేవారు. దీనికి కారణం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా కుండ పెరుగు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే నేటికీ చాలామంది కుండ పెరుగునే ఇష్టపడుతున్నారు. కుండలో పెరుగు ఎందుకు ప్రత్యేకం? మట్టి కుండకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా కొద్దికొద్దిగా నీరు…

Read Full News

Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | Kalki Jayanti 2026: When Will Lord Kalki Appear? Significance, Story and Puja Rituals

Kalki Jayanti 2026 Telugu: భూమిపై అధర్మం పెరిగి, ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించేందుకు విష్ణుమూర్తి వివిధ అవతారాలను ధరించారని పురాణాలు చెబుతున్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ తదితర అవతారాలు అందులో ప్రముఖమైనవి. ఈ అవతారాలలో కల్కి అవతారాన్ని విష్ణుమూర్తి పదో, చివరి అవతారంగా పరిగణిస్తారు. అయితే కల్కి అవతారం ఇంకా భూమిపై అవతరించలేదని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కల్కి జయంతిని…

Read Full News
విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్! | Who Will Rule Kollywood After Vijay? Tamil Cinema Faces a Star Vacuum video – Entertainment Videos in Telugu

విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్! | Who Will Rule Kollywood After Vijay? Tamil Cinema Faces a Star Vacuum video – Entertainment Videos in Telugu

కోలీవుడ్ కల తప్పుతుందా..? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇదే డిస్కషన్‌ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా… సీనియర్స్‌ సైడ్ అవుతుంటే..? ఆ తరువాత జనరేషన్‌ ఆ ప్లేస్‌ను ఫిల్ చేస్తుంటారు. కానీ తమిళనాట అలాంటి సిచ్యుయేషన్‌ కనిపించటం లేదు. స్టార్స్ సైడ్ అవుతున్నా… ఆ ప్లేస్‌ను కవర్‌ చేసే నెక్ట్స్ జనరేషన్‌ కనిపించటం లేదు. విజయ్‌ ఆఖరి సినిమా జన నాయగన్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి కోలీవుడ్ సిచ్యుయేషన్ మీద డిస్కషన్ మొదలైంది. కోలీవుడ్‌లో ఈ…

Read Full News

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు: దివ్యేందు శర్మ | Actor Divyenndu Sharma And Others Speech At Mirzapur The Movie Press Meet In Hyderabad

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర…

Read Full News