Yash’s Toxic Movie: టాక్సిక్ ముంచేసింది.. ఆశలన్నీ రావణుడిపైనే | Yash Faces Huge Pressure After Toxic Failure: Can Ramayana as Ravana Turn His Biggest Setback Into a Blockbuster Comeback video – Entertainment Videos in Telugu
మామూలుగా ఓ పెద్ద సినిమా పోతే స్టార్ హీరోలకు పెద్దగా నష్టమేం ఉండదు.. మళ్లీ హిట్ కొడితే పరిస్థితి మామూలే. కానీ యశ్‌కు మాత్రం అలా లేదు సిచ్యువేషన్. ఈయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ బిజీగా ఉన్నారు. దాంతో ఫ్లాప్ వస్తే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. టాక్సిక్ ముంచేయడంతో.. రావణుడిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు రాకింగ్ స్టార్. మరి రామాయణ ఎలా ఉండబోతుంది..? టాక్సిక్ అనే ఒక్క సినిమాతో చాలా మంది జాతకాలు మారిపోయాయి….