రైతన్న ఇంకా టైం ఉంది.. సెప్టెంబర్‌లో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు ఇవే.. | El Niño and Low Rainfall: Profitable September Crops for Farmers, Kharif Alternatives, Best Cultivation Tips
ఎల్‌నీనో ప్రభావంతో సాధారణం కంటే.. వర్షపాతం తక్కువగా నమోదైంది.. దీని కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (లోటు వర్షపాతం) నమోదవుతోంది. ఇది వ్యవసాయ సాగుపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక అన్నదాతలు వరుణ దేవుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసినప్పటికీ.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి…