Headlines
TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే! | TG SET 2026 Notification Released: Online Applications Begin, Check Eligibility, Fee and Important Dates

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్…

Read Full News
ZIM vs IND 3rd T20I Result: శ్రేయాస్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్..! | Zim vs Ind 3rd T20I Result India Won By 35 Runs against Zimbabwe in 3rd T20I and series Won by 3 0

Zimbabwe vs India, 3rd T20I: వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ మూడో టీ20లో జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా, 17.1 ఓవర్ల తర్వాత జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ మరియు బ్రాడ్ ఎవాన్స్ క్రీజులో ఉన్నారు. వైభవ్ 49 బంతుల్లో 81…

Read Full News
కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే! | Uttar Pradesh: Student hacks IIT Kanpur website after failing hackathon admission test, gets 2nd chance

సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. బీటెక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందడంలో విఫలమైన ఓ విద్యార్థి, ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌లోని ఓ భాగాన్ని హ్యాక్ చేశాడు. “సైట్ హ్యాక్…

Read Full News
Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం! | Two POCSO cases in six months, Accused evaded arrest finally in Hyderabad

Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం! | Two POCSO cases in six months, Accused evaded arrest finally in Hyderabad

హైదరాబాద్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్నాడు ఓ కామాంధుడు. పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో అతనిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలకు పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో వారిని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బాలికపై…

Read Full News
అమ్మకానికి రూ.6.5 కోట్ల సీ-వ్యూ 2BHK ఫ్లాట్.. కానీ, కండీషన్స్‌ అప్లై! అదేంటో తెలిస్తే.. | Rs.6.5 Crore Mumbai Flat Listed Only for Vegetarians, Viral Video Sparks Debate Over Housing Discrimination

అమ్మకానికి రూ.6.5 కోట్ల సీ-వ్యూ 2BHK ఫ్లాట్.. కానీ, కండీషన్స్‌ అప్లై! అదేంటో తెలిస్తే.. | Rs.6.5 Crore Mumbai Flat Listed Only for Vegetarians, Viral Video Sparks Debate Over Housing Discrimination

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రియల్ ఎస్టేట్ వీడియో ఈ విషయంపై కొత్త చర్చను రేకెత్తించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఎంత ఆకాశాన్ని తాకుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్ల రూపాయలు వెచ్చించినా నచ్చిన ఇల్లు దొరకడం గగనంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఒక విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన నిబంధన సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రూ. 6.5 కోట్ల ఫ్లాట్.. వింత…

Read Full News

వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!

WTC 2025-27: టెస్టు క్రికెట్‌లో గంభీర్‌ను విమర్శించడానికి చాలా కారణాలున్నాయని, కానీ వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం అతడిని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే, కొంతమంది టీమిండియా స్టార్ ఆటగాళ్లను జట్టులో నుంచి కూరలో కరివేపాకులా తీసిపారేశారని విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు దూరం చేయడం, మహ్మద్ షమీ విషయంలో అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా…

Read Full News

Monsoon Kitchen Tips: వర్షాకాలంలో మసాలా పొడులు గడ్డకడుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి! | How to Store Spices Safely During Monsoon Details in Telugu

మసాలాలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే వాటిని ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించడం, తడి చెంచాలను మసాలా జాడీల్లో పెట్టకపోవడం, స్టవ్ దగ్గర నిల్వ చేయకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మసాలా జాడీల్లోకి ఆవిరి, తేమ వెళ్లకుండా చూసుకోవాలి. మసాలాల్లో మార్పులు కనిపించినప్పుడు వాటిని తిరిగి ఆరబెట్టి ఉపయోగించడం కంటే పారేయడం మంచిదని సూచిస్తున్నారు. 1. గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి మసాలా పొడులను…

Read Full News

గణేశుడి 32 రూపాల గురించి తెలుసా? ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | 32 Forms of Lord Ganesha: The Spiritual Meaning Behind Each Divine Form

32 Forms of Lord Ganesha Telugu: విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానానికి అధిపతిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా గణపతిని హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీ. అయితే గణపతి ఆరాధన కేవలం ఒకే రూపానికి పరిమితం కాలేదు. గణేశుడికి 32 ప్రధాన రూపాలు ఉన్నాయని గణపత్య సంప్రదాయంలో పేర్కొంటారు. ఈ 32 రూపాల్లో ప్రతి ఒక్కటి గణేశుని దైవిక స్వరూపంలోని ఒక ప్రత్యేక గుణాన్ని, శక్తిని లేదా…

Read Full News
Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం.. | After Maa Inti Bangaram, Samantha Plans Long Break from Films video tv9d – Entertainment Videos in Telugu

Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం.. | After Maa Inti Bangaram, Samantha Plans Long Break from Films video tv9d – Entertainment Videos in Telugu

మా ఇంటి బంగారంతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సమంతకు మళ్లీ మేజర్ బ్రేక్ తప్పదా..? ఆల్రెడీ మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ బ్యూటీ.. ఈసారి అంతకుమించిన బ్రేక్ తీసుకోబోతున్నారా..? అసలు స్యామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు ఉండబోతుంది..? ఈమె స్క్రీన్ మీదకు మళ్లీ ఎప్పుడు రాబోతున్నారు..? సమంత ఫ్యూచర్ ప్లాన్స్‌పై స్పెషల్ స్టోరీ.. సైలెంట్ సెన్సేషన్ అంటారు కదా.. మా ఇంటి బంగారంతో బాక్సాఫీస్ దగ్గర సమంత చేసిందిదే. పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చిన ఈ…

Read Full News

డయాబెటీస్‌ రోగులకు దివ్వ ఔషదం.. ఈ ఆకును మరిగించి తాగితే హాస్పిటల్‌కు వెళ్లే పనే ఉండదు! | Guava Leaves for Diabetes: How to Naturally Control Blood Sugar Levels

శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా షుగర్ బారీన ఎక్కవ మంది పడుతున్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి జనాలు తరచుగా ఖరీదైన ప్రిస్క్రిప్షన్ మందులు వాడుతారు. కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడితే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి జామ ఆకుతో దీన్ని సహజంగా మనం కంట్రోల్ చేయవచ్చని ఆయుర్వేదన నిపుణులు చెబుతున్నారు. అవును జామ ఆకులు రక్తంలో…

Read Full News