క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా? లేట్ ఫీజు తప్పించుకునే ట్రిక్ తెలుసుకోండి! | Credit Card Bill Late Payment: How to Avoid Late Fees After Missing the Due Date
క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి బిల్లు చెల్లించే డ్యూ డేట్ చాలా కీలకం. గడువు తేదీలోగా చెల్లింపు చేయకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు, వడ్డీ వంటి అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అయితే డ్యూ డేట్ మిస్ అయిన వెంటనే అన్ని సందర్భాల్లో లేట్ ఫీజు విధించబడుతుందని భావించాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు ఖాతాను పాస్ట్ డ్యూగా పరిగణించడానికి, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడానికి సంబంధించిన…