Headlines
Team India: ప్రపంచ నెంబర్ 1 గా టీమిండియా ప్రిన్స్.. ఏకంగా కోహ్లీకే సవాల్ విసిరేశాడుగా..! | Shubman gill icc odi ranking number one virat kohli

Team India: ప్రపంచ నెంబర్ 1 గా టీమిండియా ప్రిన్స్.. ఏకంగా కోహ్లీకే సవాల్ విసిరేశాడుగా..! | Shubman gill icc odi ranking number one virat kohli

Shubman Gill, ICC ODI Rankings: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ మరోసారి సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్‌ను వెనక్కి నెట్టి ఏకంగా నంబర్ వన్ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో తనదైన మార్క్ చూపిస్తున్న ఈ పంజాబ్ కుర్రాడు.. మున్ముందు అరుదైన రికార్డులపై కన్నేశాడు. అయితే, గిల్‌కు ఇప్పుడు ప్రత్యర్థి జట్ల బౌలర్ల నుంచి కాదు, సాక్షాత్తూ టీమిండియా…

Read Full News
మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి! | Telangana to Roll Out Smart Ration Cards Soon; e KYC Mandatory for Beneficiaries video tv9d

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి! | Telangana to Roll Out Smart Ration Cards Soon; e KYC Mandatory for Beneficiaries video tv9d

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు త్వరలోనే శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అర్హులైన దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు పాత రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త స్మార్ట్ కార్డులు…

Read Full News
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Gen Z, Education, Social Media, Reservations: Key Highlights from I.I.M.U.N. Speech

జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Gen Z, Education, Social Media, Reservations: Key Highlights from I.I.M.U.N. Speech

ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ భారతదేశపు అంతర్జాతీయ ఐక్యీకరణ ఉద్యమం (IIMUN) నిర్వహించిన కార్యక్రమంలో యువత, విద్య, సోషల్ మీడియా, రిజర్వేషన్లు, ఎల్‌జీబీటీ, మహిళల పాత్ర, నాయకత్వం, పర్యావరణం వంటి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా జెన్ జీ యువతపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జెన్ జీపై నమ్మకం ఉందన్న భగవత్ జెన్ జీ నిరసన వ్యక్తం చేస్తే వారిని దేశద్రోహులుగా చూడకూడదని మోహన్ భగవత్ అన్నారు. వారు…

Read Full News
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై విజ్ఞాపనలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు సుమారు…

Read Full News

FD vs Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడికి 10 ఏళ్లలో భారీ లాభాలు ఇచ్చేది ఏది? | 10 lakh investment fd vs lump sum mutual fund return comparison 10 years

FD vs Mutual Fund: డబ్బు ఆదా చేయడం ఎంత కష్టమైనప్పటికీ, దానిని సరైన చోట పెట్టుబడి పెట్టడం అనేది అంతకంటే ముఖ్యమైన నిర్ణయం. మీ వద్ద ఒకేసారి రూ. 10 లక్షలు ఉంటే, దానిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదే మనసులో మెదిలే మొదటి ప్రశ్న. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్? కేవలం అంచనా వేసిన రాబడుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు తరచుగా నష్టాలకు దారితీస్తాయి….

Read Full News
విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే! | Trumps New Immigration Proposals: A Major Blow to International Students – World Videos in Telugu

విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే! | Trumps New Immigration Proposals: A Major Blow to International Students – World Videos in Telugu

అమెరికాలో చదువు పూర్తిచేసి అక్కడే ఉద్యోగం సంపాదించాలని కలలుకనే విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా ఉద్యోగం చేసే విద్యార్థులపై ఏకంగా 1 లక్ష డాలర్లు, అంటే సుమారు 83 లక్షల రూపాయలకు పైగా ఫీజు విధించాలని యోచిస్తోంది. ఈ భారీ రుసుమును విద్యార్థులే భరించాలా లేక…

Read Full News
రాసిపెట్టుకోండి.. ట్రోఫీ మనదే భయ్యో.. ప్రపంచకప్ 2027 మైదానాల్లో కోహ్లీ ఉగ్రరూపం చూస్తారా..! | World cup 2027 venues virat kohli record south africa pitch stats

రాసిపెట్టుకోండి.. ట్రోఫీ మనదే భయ్యో.. ప్రపంచకప్ 2027 మైదానాల్లో కోహ్లీ ఉగ్రరూపం చూస్తారా..! | World cup 2027 venues virat kohli record south africa pitch stats

Indian Cricket Team 2027 World Cup: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2027 వేదికలు ఖరారయ్యాయి. ఆఫ్రికా ఖండంలోని 12 మైదానాల్లో ఈ సమరం జరగనుంది. పేసర్లకు అనుకూలించే ఆఫ్రికా పిచ్‌లపై భారత్ సాధించే విజయాల్లో కింగ్ కోహ్లీ పాత్ర కీలకం కానుంది. గతంలో ఆ వేదికల్లో విరాట్ నమోదు చేసిన అద్భుతమైన గణాంకాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపై మెగా టోర్నీ…..

Read Full News

ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో! | Homemade Tea Masala Recipe: Enjoy the Authentic Taste of Masala Chai Anywhere

ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని…

Read Full News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రోలో నెలవారీ (మంత్లీ) పాస్‌లు, మూడు నెలల (క్వార్టర్లీ) పాస్‌లు ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడం, ప్రజా…

Read Full News

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది.. | Gaja Teaser Creates Buzz: Satish Jai’s Action Thriller Promises More Than Just Mass video – Entertainment Videos in Telugu

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read Full News