Headlines
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? | Dream Interpretation: What Does Seeing Dirty or Torn Clothes in a Dream Mean?

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? | Dream Interpretation: What Does Seeing Dirty or Torn Clothes in a Dream Mean?

Dream Interpretation Telugu: స్వప్న శాస్త్రం ప్రకారం, మనకు నిద్రలో వచ్చే ప్రతి కలకు ఒక ప్రత్యేకమైన సంకేతార్థం ఉంటుందని విశ్వసిస్తారు. కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే శుభ పరిణామాలను సూచిస్తే, మరికొన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తాయి. చాలామందికి అప్పుడప్పుడు తమను తాము మురికిగా లేదా చిరిగిన బట్టలు ధరించి ఉన్నట్లు కల వస్తుంది. అలాంటి కలలు ఏమి సూచిస్తాయి? అవి శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి చెబుతోందో తెలుసుకుందాం. కలలో మురికి బట్టలు ధరించినట్లు…

Read Full News
హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం…

Read Full News
ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు | Do you know who actress Latha Sri nephew Tollywood hero, he is Naga Shaurya

ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు | Do you know who actress Latha Sri nephew Tollywood hero, he is Naga Shaurya

తెలుగు సినిమా పరిశ్రమలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్‌గా తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పించిన నటించిన వారిలో లతాశ్రీ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన లతాశ్రీ, తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెల్లెలి పాత్రలలో జీవించి, యమలీల, నెంబర్ వన్, జంబలకిడి పంబ వంటి సినిమాలతో ఆమె ఒక వెలుగు వెలిగారు. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో తన అన్నయ్యను పాలవాడితో జెండా…

Read Full News
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పురోగతి! మీ రాశి ఉందా? | Saturn Enters Revati Nakshatra: These 3 Zodiac Signs May See Wealth, Career Growth and Success from August 20

శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పురోగతి! మీ రాశి ఉందా? | Saturn Enters Revati Nakshatra: These 3 Zodiac Signs May See Wealth, Career Growth and Success from August 20

కుంభ రాశి: శని కుంభ రాశికి అధిపతి కావడంతో, ఈ నక్షత్ర మార్పు కుంభ రాశివారిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, గురువులు, సన్నిహిత మిత్రుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. కుటుంబంలో…

Read Full News
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. | Reheating Refrigerated Food: Is It Safe to Eat? What Ayurveda Says About Reheating Leftovers

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. | Reheating Refrigerated Food: Is It Safe to Eat? What Ayurveda Says About Reheating Leftovers

ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, అవసరమైనప్పుడు బయటకు తీసి వేడి చేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? ఆయుర్వేదం ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తోంది. ఆయుర్వేదం ప్రకారం తాజాగా తయారు చేసిన, వెచ్చగా ఉన్న ఆహారం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది. ఆహారాన్ని తాజాగా తీసుకోవడం వల్ల దాని సహజ గుణాలను కాపాడుకోవచ్చని ఆయుర్వేదం భావిస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని…

Read Full News

Modi Mann Ki Baat: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు | Pm modi mann ki baat 137 innovative ideas history learning

PM Modi Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన 137వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలోని యువత, ప్రజలు చేస్తున్న వినూత్న ప్రయత్నాలను ప్రస్తావించారు. సాంకేతికతను ఉపయోగించుకుని చరిత్రను ఆసక్తికరంగా నేర్చుకునేలా రూపొందించిన ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆయన ప్రశంసించారు. అలాగే మాదకద్రవ్యాల రహిత భారత్, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై కూడా మాట్లాడారు. ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9…

Read Full News
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..! | Kokila Vrat: Date, Puja Timings, Mythological Story and Religious Significance for Married and Unmarried Women

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే.. | Loan EMI Default Rules: When Can Banks Seize Your Property, Know Borrower Rights and Recovery Agent Rules

ఆర్ధిక అవసరాల దృష్ట్యా చాలామంది బ్యాంక్ రుణాలను తీసుకుంటూ ఉంటారు. రుణాల్లో అనేక రకాలు కేటగిరీలు ఉన్నాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ప్రాపర్టీ లోన్ లాంటి అనేక ఆప్షన్లు ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్లు లోన్ ఎంచుకుని బ్యాంకుల నుంచి పొందవచ్చు. అయితే ఈఎంఐ ఆప్షన్‌లో ఎక్కువమంది లోన్ తీసుకుంటారు. అంటే ప్రతీ నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినప్పుడు ఈఎంఐ చెల్లించడం…

Read Full News
Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..? | Nagarjuna Questions Tollywood’s Release Delays Why Can’t We Finish on Time video – Entertainment Videos in Telugu

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..? | Nagarjuna Questions Tollywood’s Release Delays Why Can’t We Finish on Time video – Entertainment Videos in Telugu

సినిమా రిలీజ్ డేట్ చెప్తారు కానీ అది చెప్పిన టైమ్‌కు రాదు.. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్‌కు విడుదలవ్వదు.. బెటర్ ఔట్ పుట్ అంటారు చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్‌లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే.. మన సినిమాలెందుకిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు..? అసలు కారణమేంటి..? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్లు ఆలోచిస్తారా..? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారో..? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్…

Read Full News

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే | Varun tej Korean Kanakaraju is set to stream on Netflix on September 4

వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు…

Read Full News