Headlines

Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..! | India tour of new zealand 2026 schedule 12 matches nzc loss

India tour of New Zealand 2026: మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.8 మిలియన్ డాలర్ల లోటు ఉంటుందని అంచనా వేయగా, అది కాస్తా ఏకంగా 7.3 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.70 కోట్లు) చేరింది. భారత్‌లో గేమింగ్ నిబంధనల సవరణ ప్రభావంతో స్పాన్సర్ డ్రీమ్ 11 భాగస్వామ్యంలో వచ్చిన మార్పులు తమకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు బోర్డు విడుదల చేసిన…

Read Full News
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? | Is This Star Actor Was The First Choice For Yash Role In Toxic Movie, Details Here

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? | Is This Star Actor Was The First Choice For Yash Role In Toxic Movie, Details Here

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు…

Read Full News
భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు. పంజాబ్‌లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చరిత్రను కళ్లముందు నిలిపేలా ఉంటాయి. ఖట్కర్ కలాన్.. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం పంజాబ్‌లోని…

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News

Ravi Babu: 84 లక్షలతో తీసిన అల్లరి సినిమా.. ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

తెలుగు సినీ దర్శకుడు రవి బాబు తన విలక్షణమైన దర్శకత్వ శైలిని, జానర్ వైవిధ్యానికి తాను ఇచ్చే ప్రాముఖ్యతను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కామెడీ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవి బాబు, ఆ తర్వాత అనసూయ, అవును వంటి విజయవంతమైన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దర్శకుడు ఒక క్రాఫ్ట్స్‌మెన్ అని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని అనుకునేవాడు తెలివైన వాడు కాదని రవి బాబు బలంగా నమ్ముతారు. దర్శకుడు తాను…

Read Full News
IND Vs SL : టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాట్స్ మెన్ | Sai Sudharsan Injury Update Resumes Batting Ahead of India vs Sri Lanka Test Series

IND Vs SL : టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాట్స్ మెన్ | Sai Sudharsan Injury Update Resumes Batting Ahead of India vs Sri Lanka Test Series

IND Vs SL : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా పేర్లు ఉన్నప్పటికీ, వారు ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే మ్యాచ్‌లు ఆడటం ఆధారపడి ఉంది. అయితే భారత్ నుంచి జట్టు బయలుదేరడానికి కొన్ని రోజుల ముందే సాయి సుదర్శన్ గాయం…

Read Full News

Aishwarya Rai: నో బ్లడ్ రిలేషన్.. కానీ ఐశ్వర్యా రాయ్ ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట.. ఎవరో తెలుసా? | Did You Know Aishwarya Rai Bachchan ties Rakhi To Sonu Sood every year bond from Jodha Akbar Movie

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు తోడ బుట్టిన సోదరుడు ఆదిత్య రాయ్ ఉన్నాడు. అయితే అతనితో పాటు ఐశ్వర్య రాయ్ ప్రతీ ఏటా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఓ స్టార్ హీరోకి క్రమం తప్పకుండా రాఖీ కడుతుంటారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో మొదలైన ఈ అరుదైన అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుందట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు తన సేవా కార్యక్రమాలతో రియల్…

Read Full News

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం.. భోటేకోషిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం! | Bhote Koshi River Water Rises Again: Nepal on High Alert for Fresh Flooding, Debris Lake

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద ముప్పు..! నేపాల్‌ను భారీ వరదల విషాదం నుంచి తేరుకోకముందే మరో ముప్పు భయపెడుతోంది. ఆగస్టు 26న టిబెట్ సరిహద్దులో హిమనదం, రాళ్లు, మంచు భారీగా కూలిపోవడంతో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, ధాడింగ్ సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఆగస్టు 31 నాటికి నేపాల్‌లో మరణాల సంఖ్య 700 దాటినట్లు తాజా…

Read Full News
పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్‌లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు…

Read Full News
సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. పెరుగుతున్న ధర నేపథ్యంలో పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇటీవలే మన మార్ట్‌లలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయించేందుకు సిద్ధమైంది. ఇటీవలే బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అందజేసే ఈ బియ్యం సామాన్య ప్రజలకు భారీ ఊరటను కల్పించనున్నాయి. ఈ…

Read Full News