Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు! | Good News! Srisailam Patala Ganga Ropeway Services Restored for Pilgrims
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా గత నెల పాటు ఆపేసిన పాతాళ గంగవైపు వెళ్లే టూరిజం రూప్‌వే సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు వెళ్ళే రోప్ వేని తిరిగి పున ప్రారంభించినట్లు రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసి నెల…