AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే! | AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!
యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు కీలక ప్రకటన వెలువడింది. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాలను సవరిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కొత్త సమయాల ప్రకారం రోగులు ముందుగానే ప్రణాళిక చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు OPD రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది….