Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే.. | Know This Basinga Balaalu Folk Song Have Been 86 Million Views in Youtube, Budget 11 Lakhs
తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…