CIBIL Score vs Credit Score: సిబిల్ స్కోర్ వర్సెస్ క్రెడిట్ స్కోర్.. అసలు తేడా ఏమిటి? | CIBIL Score vs Credit Score: Understanding the Key Difference in India
CIBIL Score vs Credit Score: క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనే పదాలను తరచుగా ఒకదానికొకటి బదులుగా వాడటం వల్ల చాలామందికి గందరగోళం ఉంటుంది. నిజానికి, “క్రెడిట్ స్కోర్” అనేది మీ ఆర్థిక విశ్వసనీయతను సూచించే ఒక సాధారణ పదం. భారతదేశంలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరోలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఈ క్రెడిట్ స్కోర్‌లను అందిస్తాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, CRIF హై మార్క్. ఈ బ్యూరోలలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్ చాలా…