Headlines

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే.. | Nurse Surekha, Accused of Killing Her Parents, Dies by Suicide After Release on Bail

ప్రేమ, నమ్మకం.. చివరకు కన్నవారినే దూరం చేసిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ.. అదే సూది మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సుగా పనిచేసేది. గతంలో తన తల్లిదండ్రులకు విషం కలిపిన సూది…

Read Full News

80 గంటల బ్యాటరీ లైఫ్‌తో బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌! ధర, ఫీచర్లతోనే మతిపోగొట్టేస్తున్న బ్లూపంక్ట్‌ | Blaupunkt Launches BH61 ZenX Over Ear Wireless Headphones in India Featuring Hybrid ANC and Bluetooth 6.0!

ఆధునిక జీవనశైలికి తగినట్లుగా ప్రయాణాల్లోనూ, ఆఫీసుల్లోనూ ప్రశాంతంగా పాటలు వినేందుకు బ్లూపంక్ట్ సంస్థ బీహెచ్61 జెన్‌ఎక్స్ పేరుతో వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను ఆవిష్కరించింది. రద్దీ ప్రాంతాల్లోనూ బాహ్య శబ్దాలను పూర్తిగా అడ్డుకునే ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైబ్రిడ్ ఏఎన్‌సీ ఫీచర్లు ఈ బ్లూపంక్ట్ బీహెచ్61 జెన్‌ఎక్స్ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్…

Read Full News

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..! | Gang assaulted Shock: 16 Year Old School girl Attacked in Sleeper Bus in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక వివరాల…

Read Full News
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు! | Rains Return to Telugu States: IMD Warns of Thunderstorms, Gusty Winds for Next Three Days video tv9d

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు! | Rains Return to Telugu States: IMD Warns of Thunderstorms, Gusty Winds for Next Three Days video tv9d

తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణిస్తున్నాడు. ఎల్‌నినోతో మొన్నటివరకూ అస్సలు చినుకు జాడే లేకపోగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ, తెలంగాణలో మేఘావృతమై.. మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదిలికలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ ఊరటనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితలద్రోణుల పుణ్యమా అని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ…

Read Full News
Mustard Oil: జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! | Applying Mustard Oil to Your Hair? You Won’t Stop Once You Know These Amazing Benefits

Mustard Oil: జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! | Applying Mustard Oil to Your Hair? You Won’t Stop Once You Know These Amazing Benefits

Mustard Oil: జుట్టు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఆవ నూనె గురించి విని ఉంటారు. కానీ అది జుట్టుకు నిజంగా ఏమి చేస్తుందో చాలా తక్కువ మందికి తెలుసు. జుట్టుకు ఆవ నూనె రాస్తే ఏమవుతుంది అనే ప్రశ్న మీ మనసులో కూడా మెదులుతోందా ? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రొఫెసర్ డాక్టర్ రామ్ అవతార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయుర్వేద వైద్యుడు,…

Read Full News
Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక…

Read Full News
OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | Azadi 501 Web Series Based On Indias Biggest Scam Is Streaming Now On Aha OTT

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | Azadi 501 Web Series Based On Indias Biggest Scam Is Streaming Now On Aha OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి….

Read Full News
Swiggy Instamart: సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..! | Good News.. Swiggy Instamart Partners With Hpcl To Launch India First Quick Commerce Lpg Cylinder Delivery

Swiggy Instamart: ఎల్పీజీ సిలిండర్లు ఇకపై క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇన్‌స్టామార్ట్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సేవను ప్రారంభించేందుకు ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)తో కలిసి పనిచేయనుంది. వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లను ఆర్డర్ చేసి, వాటిని తమ ఇంటి వద్దకే డెలివరీ పొందేందుకు వీలుగా బెంగళూరు నగరంలో ట్రయల్ ఆపరేషన్లు ప్రారంభించింది. క్విక్-కామర్స్ యాప్ ద్వారా దేశంలో ప్రారంభించిన మొట్టమొదటి డెలివరీ సేవ ఇది. ఈ…

Read Full News
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర | Andhra Style Goat Head Curry Recipe The Secret to a Rich, Flavorful Curry Without Any Strong Smell

అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర | Andhra Style Goat Head Curry Recipe The Secret to a Rich, Flavorful Curry Without Any Strong Smell

కావల్సిన పదార్థాలు : అరకిలో మేక తలకాయ, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిర్చి , కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కారం , కొత్తిమీర , కొద్దిగా పుదీనా , అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి…

Read Full News
ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా.. 5 నిమిషాల్లో చేసేయండి ఇలా..

ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా.. 5 నిమిషాల్లో చేసేయండి ఇలా..

రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు రాగి సలిది, రాగి సంకటి తిని ఎంతో బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో మళ్లీ రాగుల ప్రాముఖ్యత పెరిగింది. ఈ రాగి ఉప్మా తయారు చేయడం చాలా సులభం. ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. అందులోనే పల్లీలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ…

Read Full News