Headlines
Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..! | Missed your minimum balance? Banks pocketed Rs 26,100 cr in penalties in just 4 years

Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..! | Missed your minimum balance? Banks pocketed Rs 26,100 cr in penalties in just 4 years

Account Minimum Balance Rules: గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేనందున బ్యాంకులు భారీగా వసూళ్లు రాబట్టాయి. జరిమానాల రూపంలో బ్యాంకులు వినియోగదారుల నుండి రూ. 26,100 కోట్లకు పైగా వసూలు చేశాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కనీస సగటు నిల్వను నిర్వహించనందుకు బ్యాంకులు ఇప్పటికే జరిమానా ఛార్జీల రూపంలో రూ. 7,086.63 కోట్లు వసూలు చేశాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అవి రూ. 6,974.79 కోట్లు వసూలు చేశాయి. మొత్తం…

Read Full News

Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే! | Auto News: Top 5 most affordable cars in india with high mileage

మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన…

Read Full News

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read Full News
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం…

Read Full News
హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం…

Read Full News

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పుతో ఇలా చేస్తే ఒకటికి రెండు ఎక్కువ తింటారు..! | Crispy Chana Dal Dosa Recipe: A Protein Rich and Healthy Breakfast for Weight Loss

రోజూ తినే టిఫిన్లకు భిన్నంగా, ఆరోగ్యకరమైన, క్రిస్పీగా ఉండే టిఫిన్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే శనగపప్పు దోసె సరైన ఎంపిక. ఇది కేవలం నోరూరించే రుచినే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవానుకునే వారికి ఇది సరైన బ్రేక్‌ఫాస్ట్. కావలసిన పదార్థాలు: శనగపప్పు: 1 కప్పు బియ్యం: 1/2 కప్పు ఇవి కూడా చదవండి పచ్చిమిర్చి: 2-3…

Read Full News

ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. ప్రత్యర్థే కాదు, మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే.. ఏకిపారేసిన జైస్వాల్..! | Yashasvi jaiswal kl rahul run out controversy sri lanka test

Yashasvi Jaiswal vs KL Rahul Run Out Controversy: గాలే వేదికగా సాగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ముగిసింది. భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, జురేల్ 51 పరుగులు చేశారు. అయితే, నెట్టింట ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. తన రనౌట్ విషయంలో సహచర ఆటగాడు కేఎల్ రాహుల్, శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డి సిల్వాపై యశస్వి జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు వస్తున్న…

Read Full News

Uppal Balu: ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి.. ఉప్పల్ బాలు మరో వీడియో.. | Uppal Balu Special Request To Bigg Boss Makers For Once Chance To Enter Bigg Boss 10 Telugu

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా.. అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు అగ్ని పరీక్ష2లోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు. అయితే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో…

Read Full News

Ghee Side Effects: నెయ్యి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త! | Ghee Health Benefits and Risks Details in Telugu

ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, కొన్ని కాలేయ వ్యాధులు లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు తమ ఆహారంలో నెయ్యి పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఒక్కరికీ ఒకే పరిమాణం సరిపోదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, మొత్తం ఆహారం, తీసుకునే ఇతర కొవ్వులు వంటి అంశాలను బట్టి నెయ్యి పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది. 1. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యిలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అధికంగా సంతృప్త కొవ్వును…

Read Full News
వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి.. | Which Cooking Oil is Best for Health, Facts, Benefits and Medical Advice

వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి.. | Which Cooking Oil is Best for Health, Facts, Benefits and Medical Advice

మార్కెట్‌లో ఆవనూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, సోయాబీన్, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి ఎన్నో రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ నూనె ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ఠమైనదనే సందేహం చాలామందిలో ఉంటుంది. అనేకమంది ప్రకటనలు చూసి నూనెలను ఎంచుకుంటారు. కానీ, ప్రతి వంటనూనెకి దాని స్వంత పోషక విలువలు, ఉపయోగించే ప్రత్యేక విధానాలు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ, అందరికీ సరిపోయే ఒకే ఒక్క పర్ఫెక్ట్ వంటనూనె అంటూ ఏదీ…

Read Full News