Headlines

సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, ఫీచర్లతో టీసీఎల్ స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌ | TCL P80 and P80 Pro Smartphones Launched Featuring 120Hz Displays and MediaTek Elite Processors!

ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకునేలా అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించే లక్ష్యంతో టీసీఎల్ సంస్థ నూతన మోడళ్లను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరించింది. వినూత్నమైన కంటి సంరక్షణ ఫీచర్లు మరియు వేగవంతమైన పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్లు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ల విశేషాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, ప్రాసెసర్ టీసీఎల్ పీ80 సిరీస్‌లోని రెండు ఫోన్లలో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల డిస్‌ప్లేను అందించగా ఇది నూట ఇరవై…

Read Full News

Vastu: ఇంట్లో తరచూ గొడవలేనా? కర్పూరంతో ఈ ఆకులను కలిపి వెలిగిస్తే ప్రశాంతత పెరుగుతుందట!

Vastu Tips Telugu: మీ ఇంట్లో కారణం తెలియని ఉద్రిక్తత నెలకొని ఉందా? చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయా? ఇంటి వాతావరణం మునుపటిలా ప్రశాంతంగా లేదని అనిపిస్తుందా? వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం, ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు కొన్ని సులభమైన పద్ధతులను పాటించవచ్చు. అందులో కర్పూరం, బే ఆకులను కలిపి వెలిగించడం కూడా ఒకటి. చాలామంది ఉదయం లేదా సాయంత్రం పూజా సమయంలో కర్పూరంతో పాటు బే ఆకులను వెలిగించడం…

Read Full News

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఈ రోజు పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిలిపింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో…

Read Full News

ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా.. FSSAI తనిఖీల్లో షాకింగ్ నిజాలు! | FSSAI Issues 150 Notices to Major Food Brands over Misleading Ads and Labelling Violations

దేశంలో రూల్స్ పాటించిన ఆహార తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా నిబంధనలకు విరుద్ధంగా లేబుల్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రూల్స్ పాటించని దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లైన నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, అబాట్ ఇండియా, డానోన్ ఇండియా, మోండెలీజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, కెన్‌వ్యూ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ప్రముఖ ఎనర్జీ…

Read Full News

Video: ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! | Electric catfish shock snake attack viral wildlife video

Electric Catfish Shock Snake: ప్రకృతి ఒడిలో జీవుల మనుగడ పోరాటం ఎప్పుడూ విస్మయానికి గురిచేస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. తనను వేటాడటానికి వచ్చిన ఒక విషపూరిత పాముకు, విద్యుత్ షాక్‌తో చుక్కలు చూపించింది ఒక విచిత్రమైన చేప. కొద్దిసేపట్లోనే పాము చనిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. బుదర నీటిలో మరణపోరాటం.. కరెంట్ షాక్‌తో వణికిపోయిన పాము..! సాధారణంగా నీటిలో లేదా నేలపై పాము…

Read Full News
బడ్జెట్ ధరలో సూపర్ స్మార్ట్‌వాచ్: కేవలం రూ. 1,499కే గోబౌట్ టఫ్ రివెట్.. ఫీచర్లు ఇవే

బడ్జెట్ ధరలో సూపర్ స్మార్ట్‌వాచ్: కేవలం రూ. 1,499కే గోబౌట్ టఫ్ రివెట్.. ఫీచర్లు ఇవే

మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నప్పటికీ బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో గోబౌట్ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆడియో గ్యాడ్జెట్ల మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ మోడల్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చూడటానికి రగ్డ్ లుక్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ డివైజ్ పూర్తి విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. తక్కువ ధరలో స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. హెచ్‌డీ డిస్‌ప్లే ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేక ఆకర్షణ దీనిలో ఉండే…

Read Full News
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు | Consuming these raisins and pumpkin seeds can reverse the aging process old age won t even come near you

పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు | Consuming these raisins and pumpkin seeds can reverse the aging process old age won t even come near you

గుమ్మడికాయ గింజలు : అలాగే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిలో కూడా మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో దీనిని చేర్చుకోవచ్చు.

Read Full News
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

కుజుడికి, ఆర్ద్ర నక్షత్రానికి ఉన్న సంబంధమేంటి?.. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం, భూమి, తోబుట్టువులకు కారకుడిగా పరిగణిస్తారు. ఇక ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. అందువల్ల కుజుడు రాహువు అధిపత్యంలోని ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన పరిణామంగా భావిస్తారు. దీనికి తోడు అదే రోజున సూర్యగ్రహణం సంభవించనుండటంతో ఈ గ్రహ పరిణామానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కలయిక ప్రభావంతో కొందరికి అనుకోని అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్‌లో పురోగతి వంటి…

Read Full News
త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా | Apple Company Set to Launch Apple Pay Service in India Focusing on Credit Card Transactions!

త్వరలో కొత్త సర్వీసెస్ స్టార్ట్‌ చేస్తున్న యాపిల్..! ఫోన్‌పే, గూగుల్‌పేకు పోటీ తప్పదా | Apple Company Set to Launch Apple Pay Service in India Focusing on Credit Card Transactions!

కొత్త సర్వీసులను అందించడంలో పేరుగాంచిన యాపిల్ సంస్థ త్వరలో భారత్‌లో యాపిల్ పే సేవలను ఆవిష్కరించనుంది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సామర్థ్యంతో వస్తున్న ఈ సేవలు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన డిజిటల్ పేమెంట్ సర్వీస్ యాపిల్ పేను భారత్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే…

Read Full News
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని…

Read Full News