ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య! | 80 murders in 10 months over rumours of stealing private parts in african countries
80 Murders In 10 Months Over Rumours Of Stealing Of Private Parts In African Countries ఆఫ్రికాలో అంతుచిక్కని మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. కొత్త వారితో చేయి కలిపితే జననాంగాలు మాయమవుతాయనే వింత వదంతుల కారణంగా 10 నెలల కాలంలోనే 80 మందికి పైగా మూకహింసకు బలయ్యారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ఈ విచిత్ర వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ), బురుండీ, జాంబియా, టాంజానియా,…