Headlines
కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు శుభవార్త. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూలై 26న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహరాబాద్–సిద్దిపేట కొత్త రైల్వే…

Read Full News
Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా? | 9 Foot Rat Snake Rescued from Bird Enclosure Near Tirumala Silathoranam video tv9d – Viral Videos in Telugu

జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం కొండల్లోని జీవరాశులు ఈ మధ్య కాలంలో తరచూ బయటకు వస్తూ తిరుమల భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు, కొండచిలువలు, జెర్రిపోతులు చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ నడక మార్గాలు, జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా తిరుమల శిలాతోరణం వద్ద టీటీడీ అటవీశాఖ పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల బారీ జెర్రిపోతు ప్రవేశించింది. పక్షుల గూటిలో అంత పెద్ద పామును చూసిన…

Read Full News

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత? | Auto News: Tvs jupiter monthly finance plan emi down payment mileage specifications details here

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? | Bigg Boss Telugu 10: Aman Masud Entered As Fifth Contestant In To The Nagarjuna Reality Show, Know His Background

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. కింగ్ నాగార్జున తన దైన హోస్టింగ్ తో షోను రక్తి కట్టిస్తున్నాడు. ముఖ్యంగా మొదటి రోజే కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇచ్చి వారిలోని ట్యాలెంట్ ను పరీక్షిస్తున్నాడు. అలాగే కంటెండర్స్ ఓపికను కూడా పరీక్షస్తున్నాడు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ గా దేబ్ జానీ ఎంట్రీ ఇచ్చింది. హీరో త్రిగుణ్ రెండో కంటెండర గా హౌస్ లోకి అడుగు పెట్టాడు….

Read Full News
ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు | Apple Releases iOS 26.6 and iPadOS 26.6 with Crucial Security Fixes for iPhones and iPads!

ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు | Apple Releases iOS 26.6 and iPadOS 26.6 with Crucial Security Fixes for iPhones and iPads!

స్మార్ట్‌ఫోన్ భద్రతను దెబ్బతీసే డెబ్బై ఎనిమిది కీలక లోపాలను సవరిస్తూ యాపిల్ సంస్థ అద్భుతమైన అప్‌డేట్‌ను రూపొందించింది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు తమ డివైజ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన ఈ ఐఓఎస్ 26.6 అప్‌డేట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! లోపాలు లేకుండా.. యాపిల్ సంస్థ ఐఓఎస్ 26.6 మరియు ఐప్యాడ్‌ఓఎస్ 26.6 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన భద్రతా కేంద్రీకృత అప్‌డేట్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ…

Read Full News
Kitchen Dustbin Cleaning: కిచెన్ డస్ట్‌బిన్‌ నుంచి దుర్వాసన వస్తోందా?.. ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఈజీగా క్లీన్‌ చేసేయండి! | Kitchen Dustbin Cleaning Hack Details in Telugu

Kitchen Dustbin Cleaning: కిచెన్ డస్ట్‌బిన్‌ నుంచి దుర్వాసన వస్తోందా?.. ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఈజీగా క్లీన్‌ చేసేయండి! | Kitchen Dustbin Cleaning Hack Details in Telugu

డస్ట్‌బిన్‌ను ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్‌ ఉత్పత్తులతో శుభ్రం చేయాల్సిన అవసరం లేదని ఈ హోమ్‌ క్లీనింగ్‌ టిప్‌ సూచిస్తోంది. కొన్ని సింపుల్‌ పద్ధతులను పాటిస్తే డస్ట్‌బిన్‌ను శుభ్రంగా ఉంచడంతో పాటు దుర్వాసనను కూడా తగ్గించుకోవచ్చు. 1. ముందుగా చెత్తను పూర్తిగా తొలగించండి డస్ట్‌బిన్‌లో ఉన్న చెత్తను పూర్తిగా బయటకు తీసేయాలి. మూత, అంచులు, అడుగు భాగంలో చెత్త ముక్కలు లేదా తడి అంటుకుని ఉంటే వాటిని కూడా తొలగించాలి. 2. డస్ట్‌బిన్‌ను నీటితో శుభ్రం చేయండి డస్ట్‌బిన్‌లో…

Read Full News
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ.. అదిరిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్..! | Spiderman Brand New Day movie review

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ.. అదిరిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్..! | Spiderman Brand New Day movie review

మూవీ రివ్యూ: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే నటీనటులు: టామ్ హలండ్, జెండయా, సాడి సింక్, జాకబ్ బ్యాటలాన్ తదితరులు.. ఎడిటింగ్: నాట్ సాండర్స్, గిన సన్సమ్, హ్యారీ యూన్ సినిమాటోగ్రఫీ: బ్రెట్ పావ్లాక్ నిర్మాణ సంస్థ: మార్వెల్ స్టూడియోస్ దర్శకుడు: డెస్టిన్ డేనియల్ క్రెటన్ కథ: పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయాక.. స్పైడర్ మ్యాన్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతలో పడి, తనకంటూ ఓ…

Read Full News
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

కుజుడికి, ఆర్ద్ర నక్షత్రానికి ఉన్న సంబంధమేంటి?.. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం, భూమి, తోబుట్టువులకు కారకుడిగా పరిగణిస్తారు. ఇక ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. అందువల్ల కుజుడు రాహువు అధిపత్యంలోని ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన పరిణామంగా భావిస్తారు. దీనికి తోడు అదే రోజున సూర్యగ్రహణం సంభవించనుండటంతో ఈ గ్రహ పరిణామానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కలయిక ప్రభావంతో కొందరికి అనుకోని అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్‌లో పురోగతి వంటి…

Read Full News
Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే! | Vastu Tips: Why Is the Main Door Threshold Important? Avoid These 5 Mistakes at Your Entrance

Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే! | Vastu Tips: Why Is the Main Door Threshold Important? Avoid These 5 Mistakes at Your Entrance

Main Door Vastu Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సానుకూల, ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రధాన మార్గంగా భావిస్తారు. అందుకే ప్రధాన ద్వారానికి ఉండే గడప (Threshold)కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. గతంలో దాదాపు ప్రతి ఇంటిలో గడప నిర్మించడం ఆనవాయితీగా ఉండేది. అయితే ఆధునిక ఇళ్ల నిర్మాణంలో ఈ సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది. వాస్తు నమ్మకాల ప్రకారం గడప వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద…

Read Full News
విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

హైదరాబాద్, ఆగస్ట్‌ 7: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన (ST) విద్యార్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) కీలక అవకాశం కల్పించింది. NEET UG-2027 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 15గా ప్రకటించింది. TGTWREIS ప్రకటన ప్రకారం ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌లో…

Read Full News