Headlines
Portronics: డైరెక్ట్ Type-C ఛార్జింగ్ సపోర్ట్‌తో పోర్ట్రానిక్స్ నుంచి రీఛార్జబుల్‌ బ్యాటరీలు.. ధర, ఫీచర్లు ఇవే! | Portronics Lithius Pro USB C AA and AAA rechargeable lithium ion batteries launched

Portronics: డైరెక్ట్ Type-C ఛార్జింగ్ సపోర్ట్‌తో పోర్ట్రానిక్స్ నుంచి రీఛార్జబుల్‌ బ్యాటరీలు.. ధర, ఫీచర్లు ఇవే! | Portronics Lithius Pro USB C AA and AAA rechargeable lithium ion batteries launched

Portronics Rechargeable Batteries: పోర్ట్రానిక్స్ భారతదేశంలోని రీఛార్జబుల్ బ్యాటరీ విభాగంలో తన కొత్త లిథియస్ ప్రో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ శ్రేణిని కంపెనీ AA మరియు AAA వేరియంట్లలో పరిచయం చేసింది. ఈ సిరీస్ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ దీనిలో అంతర్నిర్మితంగా ఉన్న USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్. దీని అర్థం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వినియోగదారులు ఇకపై ప్రత్యేక ఛార్జర్ లేదా ఛార్జింగ్ డాక్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ టైప్-C కేబుల్‌ను ఉపయోగించి…

Read Full News
Weather Update: వాయుగుండం అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే..? | Deep Depression Weather Update: Heavy Rain Alert for Andhra Pradesh and Telangana for Next 3 Days

Weather Update: వాయుగుండం అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే..? | Deep Depression Weather Update: Heavy Rain Alert for Andhra Pradesh and Telangana for Next 3 Days

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు, నాలుగు రోజులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్‌పై ఏర్పడిన నిన్నటి తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి…

Read Full News

పాలకూర ఉల్లి కారం.. ఇలా చేస్తే పాలకూర ఇష్టం లేనివారు కూడా లొట్టలేసుకుని తింటారు! | Palakura Ullikaram Recipe: Make Delicious Palakura Ullikaram at Home

కావాల్సిన పదార్థాలు.. పాలకూర కట్టలు – 3 (మధ్యస్థ సైజువి), ఉల్లిపాయలు – 3 (మధ్యస్థ సైజువి), వెల్లుల్లి – 1 (మధ్యస్థ సైజుది, పాయలుగా విడదీసి), కారం – 1 టేబుల్‌స్పూన్ (మీ కారానికి తగ్గట్టు), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 3-4 టేబుల్‌స్పూన్లు, పోపు దినుసులు – 1 టేబుల్‌స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిర్చి – 3 (చిన్న ముక్కలుగా తుంచి), కరివేపాకు – 1 రెమ్మ, పసుపు…

Read Full News

లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే హక్కు ఎవరికి ఉంటుంది..! | Lawyer vs Advocate: Who Can Argue in Court, Key Differences Explained

సాధారణంగా ప్రజలు కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లాయర్, అడ్వకేట్ అనే రెండు పదాలను ఒకే అర్థంతో వాడుతుంటారు. నల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరినీ లాయర్ లేదా అడ్వకేట్ అని పిలవడం సహజంగా చూస్తుంటాం. అయితే న్యాయశాస్త్రం ప్రకారం వీరిద్దరి హోదా, విధులు, అధికారాల మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. ఇద్దరూ న్యాయశాస్త్రం చదివిన వారే అయినప్పటికీ.. ఒకరు కోర్టులో నేరుగా నిలబడి వాదించగలరు, మరొకరు కేవలం చట్టపరమైన సలహాలకే పరిమితం కావాల్సి ఉంటుంది….

Read Full News
W,W,W,W,W,W.. 6 పరుగులకే టీమ్ మొత్తం ఆలౌట్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..!

W,W,W,W,W,W.. 6 పరుగులకే టీమ్ మొత్తం ఆలౌట్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..!

T20 Cricket Records: టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల మోత, పరుగుల సునామీ గుర్తుకొస్తాయి. అలాంటి ఫార్మాట్‌లో ఒక అంతర్జాతీయ జట్టు కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయిందంటే నమ్మగలరా? కనీసం రెండు అంకెల స్కోరు కూడా చేయలేక క్రికెట్ చరిత్రలోనే ఎవరూ కోరుకోని అత్యంత సిగ్గుచేటైన ఘోర రికార్డును మూటగట్టుకుంది. క్రికెట్ మైదానంలో ఎన్నో అద్భుతాలు, సంచలనాలు మనం చూస్తుంటాం. కొన్ని మ్యాచులు ఇచ్చే థ్రిల్ నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. అయితే, కొన్ని రికార్డులు మాత్రం…

Read Full News
Jabardasth Tanmay : జబర్దస్త్‏లో ఆ ఇద్దరే నాకు హెల్ప్ చేశారు.. డబ్బులు ఇచ్చి అండగా ఉంటారు.. జబర్దస్త్ తన్మయి.. | Jabardasth Tanmay says about her Unseen Struggles and friends in Jabardasth show

Jabardasth Tanmay : జబర్దస్త్‏లో ఆ ఇద్దరే నాకు హెల్ప్ చేశారు.. డబ్బులు ఇచ్చి అండగా ఉంటారు.. జబర్దస్త్ తన్మయి.. | Jabardasth Tanmay says about her Unseen Struggles and friends in Jabardasth show

జబర్దస్త్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను పంచుకున్నారు. తాను తన సమస్యలను ఎవరితోనూ షేర్ చేసుకోనని, కుటుంబ సభ్యులకు కూడా వాటిని తెలియనివ్వనని స్పష్టం చేశారు. తానే కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, కానీ తన బాధలను మాత్రం వ్యక్తం చేయనని తెలిపారు. ఇటీవల తనకు నడుముకు సంబంధించిన ఒక సర్జరీ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తాను చాలా ఒంటరిగా…

Read Full News
WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..! | Tech Tips: WhatsApp Hack Alert, Enable These 4 Security Settings to Keep Your Account Safe

WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..! | Tech Tips: WhatsApp Hack Alert, Enable These 4 Security Settings to Keep Your Account Safe

ఈ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ముఖ్యమైనవి?: మెటా ప్రకారం.. మోసగాళ్లు తరచుగా మిమ్మల్ని నకిలీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని లేదా అకౌంట్ లింకింగ్ కోడ్‌ను పంచుకోమని అడుగుతారు. ఒకసారి ఆ అకౌంట్‌ను వేరొక పరికరానికి లింక్ చేసిన తర్వాత వారు రహస్యంగా మీ చాట్‌లను చూడగలరు లేదా ఇతరులను మోసం చేయడానికి మీలా నటిస్తారు. అందుకే మీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగితే, కేవలం వాట్సాప్ మెసేజ్‌లపైనే ఆధారపడకండి. వారికి కాల్ చేయడం ద్వారా…

Read Full News
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గొప్ప మనసు.. ‘గబ్బర్ సింగ్’ రమేష్ చికిత్సకు ఆర్థిక సాయం | Singer Rahul Sipligunj Donates Rs. 1 Lakh To Gabbar Singh Actor Ramesh Medical Treatment

Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గొప్ప మనసు.. ‘గబ్బర్ సింగ్’ రమేష్ చికిత్సకు ఆర్థిక సాయం | Singer Rahul Sipligunj Donates Rs. 1 Lakh To Gabbar Singh Actor Ramesh Medical Treatment

కృతజ్ఞత, మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ‘హిజ్రా’ పాటలో కలిసి పనిచేసిన గబ్బర్ సింగ్ రమేష్‌ను కష్టకాలంలో ఆదుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి తెలుసుకున్న వెంటనే స్పందించారు రాహుల్. రమేష్ చికిత్స కోసం వెంటనే రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. “కలిసి పనిచేసిన వారిని మరచిపోకుండా అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది….

Read Full News
పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే.. | Why You Should Eat Sitting on the Floor, Health Benefits Explained

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే.. | Why You Should Eat Sitting on the Floor, Health Benefits Explained

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు,…

Read Full News

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్.. | Why You Should Walk for 10 Minutes After Eating, Health Benefits Explained

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read Full News