ఒకటి, రెండు కాదు.. ఏకంగా సచిన్ 3 రికార్డులపై కన్నేశాడుగా.. భారీ ప్రపంచ రికార్డ్ బద్దలే..! | Joe root test cricket records sachin tendulkar most fifties stats
Joe Root Sachin Tendulkar Records: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు బెన్ డకెట్, ఎమిలియో గే వికెట్లను త్వరగానే కోల్పోయి కాస్త తడబడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్, జోర్డాన్…