Cinema : రూ.180 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ సినిమా.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు.. | This 180 Crore Collections Block Buster Movie Now Trending In OTT and You Tube, That Is Stree Movie
సినిమా ప్రియులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్ అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా సెన్సేషన్ సృష్టించిన హారర్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్, రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఒక ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈ…