సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల పూర్తి వివరాలు ఇవే | Used Car Buying Guide: Top Verified Platforms and Certified Pre Owned Showrooms in India!
మారుతి ట్రూ వాల్యూ, హ్యుందాయ్ ప్రామిస్‌తో పాటు కార్24, స్పిన్నీ లాంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లకు వారంటీ, మనీ బ్యాక్ గ్యారెంటీ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ ఫైనాన్స్, ఇంటి దగ్గరే టెస్ట్ డ్రైవ్, ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ బాధ్యతలను ఆయా సంస్థలే చూసుకుంటాయి. పారదర్శకమైన సేవలతో కూడిన ఈ సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల కొనుగోలు విధానం గురించి తెలుసుకుందాం! అధికారిక ప్రీ-ఓన్డ్ షోరూమ్‌లు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇప్పుడు స్వయంగా ప్రీ-ఓన్డ్ నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్నాయి….