Viral Video: 52 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ.. వాళ్ల ఆనందం చూస్తే.. | Heartwarming Viral Video: Family Celebrates Arrival of First Baby Girl in 52 Years
ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం అనేక ఆసక్తికరమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా గుండెలను పిండేసేంత భావోద్వేగాన్ని, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన, ఆనందకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సమాజంలో ఇప్పటికీ కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భావించే పరిస్థితులు ఉన్నప్పటికీ.. మరోవైపు ఆడపిల్ల రాకను…