Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్కు మాధురి.. | Folk Dancer Madhuri Rathod Gives Another Statement To Narsingi Police On Eshwar Sai
ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం…