Headlines

కోరికలు నెరవేరాలంటే ఈ చిన్న పని చేయండి.. అదృష్టమే మారిపోద్దీ | Sravana Masam: Fulfill Your Desires with These Simple Rituals and Prayers

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు.

Read Full News
ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ…

Read Full News
నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని..ఇప్పుడు హత్య చేసి జైలుకెళ్లాడు | Visakhapatnam Murder Case: Wife Reveals Shocking Details of Husbands Crime and Body Disposal

నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని..ఇప్పుడు హత్య చేసి జైలుకెళ్లాడు | Visakhapatnam Murder Case: Wife Reveals Shocking Details of Husbands Crime and Body Disposal

విశాఖపట్నం సురేష్ హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య కీలక వివరాలను వెల్లడించారు. తన భర్త ఒక యువతిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పడేసినట్లు ఆమె తెలిపారు. నిందితుడి భార్య హాస్పిటల్‌లో ఉన్న సమయంలో సహాయం కోసం ఒక యువతిని సురేష్ ఇంటికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడిందని వెల్లడించారు. తాను పాప పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఈ ఘటన జరిగిందని, తిరిగి వచ్చాక తన భర్త యువతిని…

Read Full News
CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం | CWG 2026 Sharmila Dhankar Creates History with Gold Shilpa Shyla Clinches Bronze in Para Shot Put

CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం | CWG 2026 Sharmila Dhankar Creates History with Gold Shilpa Shyla Clinches Bronze in Para Shot Put

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెటిక్స్ విభాగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. మహిళల షాట్‌పుట్ F57 ఈవెంట్‌లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్‌కర్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు లభించిన మొట్టమొదటి పసిడి పతకం ఇదే కావడం విశేషం. 40 ఏళ్ల షర్మిలా తన శ్రమను నమ్ముకుని, అత్యుత్తమంగా 9.81 మీటర్ల దూరం ఇనుప గుండును…

Read Full News
కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

ఆపదను అరువు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ విదేశీ అడవి జంతువుల బెడద తీవ్రరూపం దాల్చింది. భారతదేశానికి చెందిన అతిపెద్ద యాంటీలోప్ జాతికి చెందిన ‘నీల్గాయ్’ జంతువుల సంఖ్య అక్కడ అనియంత్రితంగా పెరిగిపోయింది. క్రమంగా తమ సంఖ్యను పెంచుకున్న నీల్గాయ్‌లు.. ఇప్పుడు స్థానిక వణ్యప్రాణులు, రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. వంద ఏళ్ల క్రితం దిగుమతి సుమారు వంద సంవత్సరాల క్రితం మాంసం ఉత్పత్తి, ప్రయోగాల కోసం…

Read Full News
విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో | IndiGo 20th Anniversary Offer: Win Free Flight Tickets Worth 10,000 on Domestic Bookings

విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో | IndiGo 20th Anniversary Offer: Win Free Flight Tickets Worth 10,000 on Domestic Bookings

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ ఇండిగో డే.. ఇండిగోఫ్రీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా మొత్తం 20,000 ఉచిత విమాన టిక్కెట్లను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒక్కో పీఎన్ఆర్‌కు గరిష్ఠంగా రూ.10,000 వరకు బుకింగ్ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఈ ఆఫర్‌లో ఉంది. ఎప్పుడు బుక్ చేస్తే ఆఫర్ వర్తిస్తుంది? ఈ ప్రత్యేక ఆఫర్ 2026 ఆగస్టు 4…

Read Full News
చాతుర్మాసం మొదలైంది.. ఈ రాశుల వారికి ధనయోగం, విజయాలు, శుభఫలితాలు! మీ రాశి ఇదేనా? | Chaturmas 2026 Begins: These 4 Zodiac Signs May Receive Lord Vishnu’s Special Blessings

చాతుర్మాసం మొదలైంది.. ఈ రాశుల వారికి ధనయోగం, విజయాలు, శుభఫలితాలు! మీ రాశి ఇదేనా? | Chaturmas 2026 Begins: These 4 Zodiac Signs May Receive Lord Vishnu’s Special Blessings

దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమైంది. ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం లేదా చౌమాసం అని పిలుస్తారు. ఈ సమయంలో భక్తులు పూజలు, జపం, తపస్సు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. విష్ణు ఆరాధనతో ఈ కాలంలో చేసే పుణ్యకార్యాలకు విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. చాతుర్మాసం ముగిసే వరకు వివాహాలు, గృహప్రవేశాలు, తలనీలాల సమర్పణ వంటి శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు….

Read Full News

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు | Telangana News: Nagarkurnool Villagers Exhume, Cremate Buried Body to Bring Rain

వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా.. భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం…

Read Full News
మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ | Pm narendra modi announces high powered task force led by nandan nilekani to reform competitive exams

మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ | Pm narendra modi announces high powered task force led by nandan nilekani to reform competitive exams

పేపర్‌లీక్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ నందన్ నిలేకని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో పేర్కొన్నాడు.. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ…

Read Full News
Sonam Wangchuk: 26 రోజుల ఉపవాసం ముగిశాక ఏం తినాలి? ఏం తినకూడదు? వైద్యుల సూచనలు | What to Eat After a 26 Day Fast: Experts Explain the Safe Way to Resume Eating

Sonam Wangchuk: 26 రోజుల ఉపవాసం ముగిశాక ఏం తినాలి? ఏం తినకూడదు? వైద్యుల సూచనలు | What to Eat After a 26 Day Fast: Experts Explain the Safe Way to Resume Eating

26 రోజుల నిరాహార దీక్ష తర్వాత, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. శాంతియుత నిరసనలలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌కు హామీ ఇచ్చింది. ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడం, పరీక్షా విధానాన్ని మెరుగుపరచడంపై కూడా పార్లమెంటు చర్చించనుంది. దీంతో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది.. ఇంత సుదీర్ఘ ఉపవాసం తర్వాత తిరిగి ఆహారం తీసుకోవడం ఎలా? ఉపవాసం ముగిసిన వెంటనే కడుపు నిండా భోజనం చేయడం…

Read Full News