Headlines
ఇది ఒక్క స్పూన్ తాగితే విపరీత ఎముకలు, కీళ్ల నొప్పులు మాయం.. నరాలు రిలాక్స్ | Warm Water with Fenugreek, Ajwain and Dry Ginger A Traditional Wellness Drink with Digestive Benefits

ఇది ఒక్క స్పూన్ తాగితే విపరీత ఎముకలు, కీళ్ల నొప్పులు మాయం.. నరాలు రిలాక్స్ | Warm Water with Fenugreek, Ajwain and Dry Ginger A Traditional Wellness Drink with Digestive Benefits

దీని కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే, వాటి కన్నా.. ఈ ఊరి చిట్కాలు మంచిది. వీటిని మీరు వారం రోజుల పాటు వాడితే చాలు అంటే రోజుకొక స్పూన్ ఈ నీటిలో కలిపి తాగాలి. అప్పుడు కీళ్ల మధ్య గుజ్జు మళ్లీ కొత్తగా తయారవుతుంది. ఇంకా ఈ నొప్పులు తగ్గిపోయి చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి, ఆ చిట్కా ఏంటో ఇక్కడ చూద్దాం..

Read Full News
Health Warning: సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారా?.. నడివయసులో మీకు ఈ సమస్య తప్పదని తెలుసా? | Too Much TV in Midlife Linked to Brain Shrinkage details in telugu

Health Warning: సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారా?.. నడివయసులో మీకు ఈ సమస్య తప్పదని తెలుసా? | Too Much TV in Midlife Linked to Brain Shrinkage details in telugu

మధ్య వయస్సులో అతిగా టీవీ చూడటం వల్ల వృద్ధాప్యంలో మెదడు కుంచించుకుపోవడమే కాకుండా, డిమెన్షియా తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపం వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఈ అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ విషయాలు ఏంటి, మెదడును రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. అధ్యయనంలో వెల్లడైన సంచలన నిజాలు వివిధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు నడివయసు వారిపై సుదీర్ఘ కాలం పాటు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. రోజుకు మూడు నుంచి…

Read Full News

ఆవలింతలు ఎక్కువగా వస్తే గుండె సమస్య ఉన్నట్లా..? సైన్స్ ఏం చెబుతుందంటే.. | Frequent Yawning and Heart Problems: Is There Really a Connection?

ఆవలింతలకు, గుండె సమస్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని కొందరు చెబుతున్నప్పటికీ.. కేవలం ఆవలింతలు రావడాన్ని గుండెపోటుకు లక్షణంగా పరిగణించేందుకు ప్రస్తుతం బలమైన వైద్య ఆధారాలు లేవు. అయితే ఆవలింతలతో పాటు కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు ఆవలింత ఎందుకు వస్తుంది? ఆవలింత ఎందుకు వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. సాధారణంగా నిద్ర, మెలకువ మధ్య మారే సమయంలో, అలసట, విసుగు లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి….

Read Full News
Kia EV: 39 నిమిషాల్లో ఛార్జింగ్.. 526 కిలోమీటర్ల రేంజ్.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కియా ఎస్‌యూవీ | Kia Syros EV: 526KM range, charges in 39 minutes, cheapest electric Kia SUV launched

Kia EV: 39 నిమిషాల్లో ఛార్జింగ్.. 526 కిలోమీటర్ల రేంజ్.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కియా ఎస్‌యూవీ | Kia Syros EV: 526KM range, charges in 39 minutes, cheapest electric Kia SUV launched

Kia Electric Car: కియా తన కొత్త, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కియా సైరోస్ EV శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కొన్ని రోజుల క్రితం ఈ SUVని ఆవిష్కరించింది. ఇప్పుడు దీని ధరలను కూడా ప్రకటించారు. కొత్త కియా సైరోస్ డెలివరీలు జూలై 30న ప్రారంభమవుతాయి. ఈ కారు 42kWh, 51.4kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారు డిజైన్ దాని ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్)…

Read Full News

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే.. | Poha Health Benefits: Nutrition, Weight Management, Digestion and Healthy Atukulu Diet Tips

మనం నిత్యజీవితంలో చూసే అటుకులు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి చేసే మేలు అపారం.. వీటిలో దాగి ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అటుకులను అస్సలు వదిలిపెట్టరు. వడ్ల నుంచి తయారుచేసే ఈ అటుకులు.. సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక శారీరక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, తక్షణ శక్తిని కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు….

Read Full News
Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి.. | Viral Video: Mating Snakes Entwine Near House in Prakasam district, Rescued Safely

జనావాసాల మధ్య అకస్మాత్తుగా రెండు పాములు ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి. ఆ రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాటలు ఆడటం చూసిన స్థానికులు ఒకవైపు ఆశ్చర్యానికి గురవ్వగా, మరోవైపు తీవ్ర భయాందోళనలతో వణికిపోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం ఎండూరివారి పాలెం గ్రామానికి చెందిన బొజ్జా కుమార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణ పక్కన హఠాత్తుగా రెండు భారీ జెర్రిపోతు పాములు ప్రత్యక్షమయ్యాయి. అవి రెండు ఒకదానినొకటి…

Read Full News
IRCTC Current Booking: తత్కాల్ టిక్కెట్ దొరకలేదా? ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కన్ఫర్మ్‌ సీటు పొందండిలా! | Indian Railways: irctc current booking missed tatkal check vacant seats and get a confirmed ticket

IRCTC Current Booking: అత్యవసర పరిస్థితుల్లో రైలు ప్రయాణానికి ఉన్న ఏకైక మార్గం తత్కాల్ టిక్కెట్. అయితే, ప్రతిఒక్కరూ దానిని పొందగలరనేది వాస్తవం కాదు. దానిని పొందడంలో విఫలమైతే, తరచుగా ప్రయాణం రద్దు అవుతుంది. అయితే ఈ తత్కాల్‌ టికెట్స్‌ కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంటాయి. ముందు జాగ్రత్తగా ప్రయాణికుల వివరాలు ఐఆర్‌సీటీసీ అకౌంట్లో సేవ్‌ చేసి ఉంచుకుని ఫాస్ట్‌గా ప్రాసెస్‌ అయితే తప్ప టికెట్స్‌ బుక్‌ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో లేనప్పుడు…

Read Full News

వివాదం మార్చిన కెరీర్.. క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా? | Zimbabwe Cricketer Travis Friend Makes Career Shift to Qatar Airways Captain

Cricketer Turned Pilot: మైదానంలో బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఓ మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం వేల అడుగుల ఎత్తులో విమానానికి సారథిగా వ్యవహరిస్తున్నాడు. జింబాబ్వే మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌ క్రికెట్‌కు దూరమైన తర్వాత విమానయాన రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 1981 జనవరి 7న జింబాబ్వేలోని క్వెక్‌వేలో జన్మించిన ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌.. పొడవైన శరీరాకృతితో, వేగంగా…

Read Full News
Watch: పాఠాలు చెప్పాల్సిన టైంలో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు! తిట్టిపోస్తున్న జనాలు | UP Teacher Viral Video: Government School Teacher Allegedly Sleeps During Class as Students Watch mobile Videos

లక్నో, ఆగస్ట్ 4: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయుడు నిద్రపోయాడు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయుడి మొబైల్ ఫోన్‌ తీసుకుని అందులో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ బడిలో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ విధులు మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో వెలుగు చూసింది. సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట జోరు చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్…

Read Full News
Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

పెట్రోల్ బంకుల్లో ఇటీవల పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. నాణ్యతలేని ఇంధనాన్ని నింపడం, తక్కువ మోతాదులో నింపడం వంటి మోసాలు జరుగుతుంటారు. దీంతో పెట్రోల్ నింపుకునే సమయంలో వాహనదారులకు చాలా అనుమానాలు ఉంటాయి. నింపుకునేది నాణ్యమైన పెట్రోల్‌నా..? కాదా? అనే డౌట్ పడుతుంటారు. అయితే మీరు నింపుకునే పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక సులభ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్ పేపర్, సాంద్రత పరీక్షల ద్వారా పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. సరైన పరిమాణం,…

Read Full News