Headlines
Mukesh Ambani: అంబానీ నిర్మించిన ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు! | Do You Know Who Owned the Land Before Mukesh Ambani Built Antilia? Here’s the Intriguing Story

Mukesh Ambani: అంబానీ నిర్మించిన ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు! | Do You Know Who Owned the Land Before Mukesh Ambani Built Antilia? Here’s the Intriguing Story

Mukesh Ambani: ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. అలాగే ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్నారు. ముంబైలోని అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటని అందరికి తెలిసిందే. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్లి ఉంటే ఈ 27 అంతస్తుల భవనం దూరం నుండి కనిపిస్తుంది. ఈ భవనం దాని పేరు సూచించిన దానికంటే చాలా గొప్పది. కేవలం ఆరు అంతస్తులలో 168 కార్లకు పార్కింగ్ స్థలం ఉంది. ఇంకా ఇది ప్రపంచంలోని…

Read Full News

New iPhone: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే జేబుకు చిల్లే! | Apple Event 2026 iPhone Buying Guide: How to Avoid the Costly EMI Trap

ప్రస్తుతం ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు అనేది కేవలం టెక్నాలజీ అవసరానికి పరిమితం కావడం లేదు. ముఖ్యంగా యువతలో కొన్ని ప్రీమియం ఫోన్లు స్టేటస్‌ సింబల్‌గా మారుతున్నాయి. కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే దాన్ని సొంతం చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ధర ఒక్కసారిగా చెల్లించే స్థోమత లేకపోయినా.. నో కాస్ట్‌ ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు వంటి మార్గాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు నిర్ణయం సులభమవుతోంది. అయితే నెలవారీ వాయిదా చిన్న మొత్తంగానే కనిపించినా…..

Read Full News
మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులు, అస్తవ్యస్తమైన రుతుపవనాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగా స్వరూపం వేగంగా మారుతోంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కురిసినా ఒకేసారి కుండపోతగా లేదా తీవ్ర వర్షాభావం నెలకొనడం వల్ల రైతులు సంప్రదాయ పంటల సాగులో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి భారతీయ రైతాంగం ఇప్పుడు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల వైపు తమ దృష్టిని సారిస్తోంది. అస్తవ్యస్తంగా నైరుతి రుతుపవనాలు: సాధారణంగా నైరుతి రుతుపవనాలు…

Read Full News
రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

పూజా విధానం : గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని , దేవుడి గదిని శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న పీట వేసి, దానిపై ఒక వస్త్రాన్ని పరిచి నాగదేవత విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీరు మనసులో శివయ్యను, నాగదేవతను స్మరిస్తూ పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పువ్వులతో నాగదేవతను పూజించాలి.

Read Full News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రోలో నెలవారీ (మంత్లీ) పాస్‌లు, మూడు నెలల (క్వార్టర్లీ) పాస్‌లు ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడం, ప్రజా…

Read Full News

Ind Vs Pak: భారత్ వర్సెస్ పాక్.. కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న  భారత ఆటగాళ్లు | indian athletes pakistan tour south asian games islamabad lahore peshawar

Ind Vs Pak: భారత్ పాకిస్థాన్ మధ్య దశాబ్ధాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. పాకిస్థాన్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ ఆతిథ్యానికి సంబంధించి కీలక…

Read Full News
Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్.. | Know This 3 Seasons 29 Episodes Series Still Trending On OTT Last 8 Years, That is Mirzapur

Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్.. | Know This 3 Seasons 29 Episodes Series Still Trending On OTT Last 8 Years, That is Mirzapur

ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను వివిధ భాషల్లో , వివిధ అంశాలపై చూడవచ్చు. ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎన్నో సీరీస్‌లు అందుబాటులో , కానీ ఒక సీరీస్ మాత్రం గత 8 ఏళ్లుగా ట్రెండ్ అవుతూనే ఉంది. అధికారం, డబ్బుపై దురాశ, రక్తపు నదుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ గత 8 సంవత్సరాలుగ ఓటీటీ…

Read Full News
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ప్రఖ్యాత నటి వై విజయ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు వై విజయ. మొన్న మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ఎఫ్2, ఎఫ్ 3సినిమాల్లో నటించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తనను ప్రభావితం చేసిన వ్యక్తులను తాజాగా పంచుకున్నారు. ఆమె తన బాల్యం, కుటుంబ నేపథ్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, ప్రముఖ దర్శకులు ఎన్.టి. రామారావు, కె.వి. రెడ్డి, కె….

Read Full News

Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. తన అందం, అభినయంతో కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ సిమ్రాన్. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, శ్రీకాంత్, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. తమిళంలోనూ స్టార్…

Read Full News
Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

డీమార్ట్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తుంది. కిరాణా దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. ఇలా ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. ఒక్కొ షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క డీమార్ట్‌కు వెళితే చాలు అన్నీ వస్తువులు ఒకేచోట తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంట్లోకి ఏదైనా అవసరమైతే చాలు.. వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడుతుంటారు. డీమార్ట్‌లో తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయనే…

Read Full News