Headlines
Priya Prakash Varrier: హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో వైరల్ | Actress Priya Prakash Varrier faced an awkward question about her orange dress at an event, Watch video

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఈ వింక్ బ్యూటీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్, ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తుల్లో కనిపించింది….

Read Full News
IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా హరారే చేరుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుండగా, మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. వరుస విజయాలతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత…

Read Full News
బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు పని చేస్తుందా..? | Rice Worms: Causes, Health Risks Effective Prevention Methods Keep Rice Pest Free

బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు పని చేస్తుందా..? | Rice Worms: Causes, Health Risks Effective Prevention Methods Keep Rice Pest Free

ఇంట్లో వంటకు సిద్ధమయ్యే ముందు బియ్యాన్ని చెరగడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బియ్యానికి పురుగు పట్టినా లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలు ఉన్నా వాటిని వేరు చేయడానికి చెరుగుతూ ఉంటారు. చాలామంది బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు పట్టడం సాధారణంగా చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెలువరించే పాడి పంటలు పత్రిక ప్రకారం, నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్దె పురుగులు…

Read Full News
Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!

Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రైడ్-హెయిలింగ్ సేవకు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. భారీ వర్షం కురుస్తున్న రాత్రి సమయంలో రాపిడో డ్రైవర్ తనను, తన స్నేహితురాలిని ప్రయాణం మధ్యలోనే దింపేసి వెళ్లిపోయాడని ఓ యువతి ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ జాన్వి చౌదరి ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన జీవితంలో…

Read Full News
బాడీ మొత్తం సచ్చుబడిపోయిందా? ఇవి రోజూ గుప్పెడు తింటే వెయ్యి ఏనుగుల బలం

బాడీ మొత్తం సచ్చుబడిపోయిందా? ఇవి రోజూ గుప్పెడు తింటే వెయ్యి ఏనుగుల బలం

పొద్దుతిరుగుడు ఉండటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మొక్కల నుంచి వస్తాయి. దీనిలో మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ ఉంటాయి. ఇంకా ఇవి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ చూద్దాం.. గుండె ఆరోగ్యం: ఈ సన్ ఫ్లవర్ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కూడా అదుపు చేస్తాయి. ఇంకా…

Read Full News
KKR New Captain: ఆ ముగ్గురు పోటీకొచ్చినా.. కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్..? | Kkr new captain ipl 2027 ajinkya rahane replacement rinku singh

KKR New Captain: ఆ ముగ్గురు పోటీకొచ్చినా.. కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్..? | Kkr new captain ipl 2027 ajinkya rahane replacement rinku singh

మాస్టర్ స్ట్రోక్.. యువ సంచలనం రఘువంశీ..: కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో ఉన్న మరో అత్యంత ఆశాజనకమైన యువ ప్రతిభావంతుడు 22 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ. తన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌తో, భారీ షాట్లతో గత మూడు సీజన్లుగా తుది జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్ 2026 టోర్నీ మధ్యలో తీవ్రంగా గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నా, అతడి అపారమైన ప్రతిభపై యాజమాన్యానికి పూర్తి నమ్మకం ఉంది. ప్రొఫెషనల్ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేకున్నా, ముంబై అండర్-23…

Read Full News
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు పరుగులు.. టైమింగ్స్ ఇవే.. | Special Trains Announced Between Kacheguda and Tiruchanur: Check Dates, Stops and Coach Details

ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈరైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. | 83 Year Old Woman Murdered for 50 Grams of Gold in Madanapalle, Two Arrested

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News

VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో సినిమాల్లో ఇలాంటి భారీ సీన్లు ఎలా తీశారు? | How Old Indian Movies Created Grand Mythological Scenes Without VFX or CGI

ఈ ఫొటోలో కనిపిస్తున్న సీన్‌ను చూస్తే.. ఒక భారీ మనిషి, అతని చేతిలో పెద్ద ఖడ్గం, పక్కనే మరో పాత్ర కనిపిస్తోంది. నేటి సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను కంప్యూటర్ గ్రాఫిక్స్, VFX, CGIతో సులభంగా రూపొందించవచ్చు. కానీ పాత సినిమాల కాలంలో ఈ టెక్నాలజీలు అందుబాటులో లేకపోయినా.. దర్శకులు, కెమెరామెన్లు అద్భుతమైన సాంకేతిక మెలకువలతో ఇలాంటి సీన్లను తెరపై ఆవిష్కరించేవారు. కెమెరానే అసలు మ్యాజిక్! అప్పటి సినిమాల్లో అత్యంత ముఖ్యమైన టెక్నిక్ ఫోర్స్డ్ పర్స్పెక్టివ్. అంటే ఒక…

Read Full News

Chicken Prices: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఒకేసారి రూ.100పైన డౌన్.. ఇప్పుడు అత్యంత చౌకకే..

చికెన్ ధరలు భారీగా డౌన్ అయ్యాయి. గత నెలలో ఏకంగా రూ.340కి చేరుకోగా.. ఇప్పుడు ఒకేసారి భారీ మొత్తంలో పడిపోయాయి. శ్రావణ మాసం రావడంతో చాలామంది మాంసానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణంతో సరఫరా ఎక్కువగా ఉండగా.. డిమాండ్ తక్కువగా ఉంది. డిమాండ్ తక్కువగా ఉండటంతోనే ధరలు తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. దీని వల్ల చికెన్ దుకాణాలకు కస్టమర్లు లేక ఆదాయం తగ్గుతుంది. శ్రావణ మాసం కావడంతో కస్టమర్లు…

Read Full News