Headlines

ICC Test Rankings: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్‌లకు డిమోషన్..!

ICC Test Rankings: టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమంగా నిలిచి, ఇప్పుడు టాప్ 10లో చేరాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు టాప్ 10లో కూడా లేని రిషబ్ పంత్, ఇప్పుడు 711 రేటింగ్ పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో,…

Read Full News

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?

హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బొల్లారం పీఎస్‌లో కేసు నమోదు…

Read Full News
చుండ్రు చుక్కలు చూపిస్తుందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జుట్టు ఊడిపోవడం ఖాయం.. | How to Stop Severe Dandruff and Hair Loss: Ultimate Scalp Care Guide

చుండ్రు చుక్కలు చూపిస్తుందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జుట్టు ఊడిపోవడం ఖాయం.. | How to Stop Severe Dandruff and Hair Loss: Ultimate Scalp Care Guide

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధించే ప్రధాన సమస్యల్లో చుండ్రు ఒకటి. ఎంత మంచి సంరక్షణ పద్ధతులు పాటించినప్పటికీ చాలామందిలో ఈ సమస్య మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. తల నుండి తెల్లటి లేదా పసుపు రంగు పొరలు రాలడం, తీవ్రమైన దురద, పొడి చర్మం దీని ప్రధాన లక్షణాలు. చాలామంది చుండ్రును చాలా చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగితే తలపై…

Read Full News

Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారందరికీ బిగ్ అలర్ట్.. నేడే లాస్ట్ డేట్.. వెంటనే చేస్కోండి..

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఈకేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ ఎవరి పేరుపై ఉందో.. వాళ్లు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం ఆగస్ట్ 23వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆగస్ట్ 16వ తేదీతో గడువు ముగియగా.. చాలామంది ఇంకా పూర్తి చేయకపోవడంతో ఆగస్ట్ 23 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో నేడే లాస్ట్ డేట్‌గా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇంకా పూర్తి చేయనివారు వెంటనే…

Read Full News
The Paradise: నాని మార్కెట్‌కు కొత్త మైలురాయి.. ది ప్యారడైజ్ రిలీజ్‌కే ముందే రికార్డుల జోరు! | Nani’s ‘The Paradise’ Sets New Pre Release Business Records video – Entertainment Videos in Telugu

The Paradise: నాని మార్కెట్‌కు కొత్త మైలురాయి.. ది ప్యారడైజ్ రిలీజ్‌కే ముందే రికార్డుల జోరు! | Nani’s ‘The Paradise’ Sets New Pre Release Business Records video – Entertainment Videos in Telugu

వెండితెర మీద సత్తా చాటాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు, మార్కెట్‌ను పెంచుకునే స్ట్రాటజీ కూడా ఉండాలి. అలా పక్కా ప్లానింగ్‌తో తన మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోగా ఉన్న నాని, ఇప్పుడు తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీతో నయా రికార్డ్స్ సెట్ చేస్తున్నారు.. అవేంటో మనం కూడా చూద్దాం పదండి. తనదైన యాక్టింగ్, కరెక్ట్ స్క్రిప్ట్ సెలక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు నేచురల్‌ స్టార్‌…

Read Full News
Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?

Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?

తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన తన అభిమాన సంఘం సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు కోసం అభిమానులంతా ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి తోడు ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక…

Read Full News
టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు | How to Recover and Prevent Tendon Injuries: Essential Medical Tips and Recovery Methods!

టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు | How to Recover and Prevent Tendon Injuries: Essential Medical Tips and Recovery Methods!

అధిక శ్రమ, తప్పు భంగిమలు, అకస్మాత్తుగా చేసే వ్యాయామాలు టెండన్లు తెగిపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడేవారు అనుసరించాల్సిన సరైన చికిత్స విధానాలు, విశ్రాంతి పద్ధతులు మరియు నివారణ మార్గాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! కండరాలను ఎముకలతో కలిపి కదలికలను సులభతరం చేసే బలమైన తంతువుల లాంటివి టెండన్‌లు. టెండన్ విడిపోయినప్పుడు లేదా తెగిపోయినప్పుడు కీలు తన బలాన్ని, స్థిరత్వాన్ని కోల్పోతుంది. పూణేలోని రూబీ హోల్ క్లినిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్…

Read Full News
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips

సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు నిర్మాణ వ్యయం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించాలంటే స్థలం ఖర్చు కాకుండా నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు, విద్యుత్‌, ప్లంబింగ్‌, తలుపులు, కిటికీలు, పెయింటింగ్‌ వంటి వాటికీ పెద్ద మొత్తంలో బడ్జెట్‌ అవసరం. అయితే ముందుగానే సరైన ప్లాన్‌ చేసుకుని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే చిన్న బడ్జెట్‌లోనే సౌకర్యవంతమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించుకోవచ్చు. ముందుగా బడ్జెట్‌ నిర్ణయించుకోండి ఇల్లు కట్టే ముందు…

Read Full News
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Maa Baglamukhi Temple: Why This Madhya Pradesh Shrine Offers Sacred Soil as Prasadam

ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Maa Baglamukhi Temple: Why This Madhya Pradesh Shrine Offers Sacred Soil as Prasadam

Maa Baglamukhi Temple Telugu: భారతదేశంలోని అనేక దేవాలయాలు తమ ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లా, నల్ఖేడాలో ఉన్న మా బగ్లాముఖి దేవాలయం ఒకటి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ శక్తిపీఠానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనార్థం తరలివస్తుంటారు. ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ ఇచ్చే ప్రసాదం. సాధారణంగా దేవాలయాల్లో లడ్డూలు, పేడాలు, పండ్లు లేదా ఇతర…

Read Full News
వైభవ్ సూర్యవంశీ తలరాత మార్చిన విజయవాడ! వీవీఎస్ లక్ష్మణ్ బయటపెట్టిన సీక్రెట్

వైభవ్ సూర్యవంశీ తలరాత మార్చిన విజయవాడ! వీవీఎస్ లక్ష్మణ్ బయటపెట్టిన సీక్రెట్

వైభవ్ సూర్యవంశీ.. ఇండియన్ క్రికెట్‌కు ఫ్యూచర్ సూపర్ స్టార్‌గా మారుతున్నాడు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఈ వండర్ కిడ్, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి పెద్దగా రాణించలేదు. కానీ జింబాబ్వేపై ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించి అదరగొట్టాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలిచాడు. దీంతో మెల్లమెల్లగా వైభవ్ ట్రాక్‌లోకి వస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు ఖుషీగా…

Read Full News