Headlines

బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం…

Read Full News

యాపిల్ మ్యూజిక్ vs యూట్యూబ్ మ్యూజిక్: మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకునే ఐదు ప్రత్యేక ఫీచర్లు | Five Unique Features Available on Apple Music That YouTube Music Still Lacks for Audiophiles!

ఆధునిక డిజిటల్ యుగంలో పాటలు వినే అనుభూతిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన టెక్నాలజీతో యాపిల్ మ్యూజిక్ అగ్రగామిగా కొనసాగుతోంది. కేవలం సాధారణ స్ట్రీమింగ్ కాకుండా హై క్వాలిటీ సౌండ్‌ను అందించడంలో ఈ యాప్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వినూత్న హంగులతో వస్తున్న ఈ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. లాస్‌లెస్ ఆడియో మ్యూజిక్‌ను సాధ్యమైనంత ఒరిజినల్ క్వాలిటీలో వినాలనుకునేవారికి యాపిల్ మ్యూజిక్ యాప్‌లో లాస్‌లెస్ ఆడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని పాటలు 24-bit/192 kHz…

Read Full News

Singer Badshah: పెళ్లయిన 5 నెలలకే ‘సాహో’ సింగర్ విడాకులు.. భరణంగా భార్యకు ఎన్ని కోట్లు ఇచ్చాడంటే? | Bollywood singer Badshah and Isha Rikhi have announced their divorce just five months after marriage

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత…

Read Full News

Jeera Pulao Recipe: పిల్లలకు ఇష్టమైన జీలకర్ర పులావ్.. ఇంట్లోనే ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | Easy Jeera Pulao Recipe at Home Details in Telugu

పిల్లలకు తయారు చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఇతర మసాలాల పరిమాణాన్ని వారి రుచికి తగ్గట్టుగా తగ్గించుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని ముందుగా నానబెట్టి, ఎక్కువగా కలపకుండా ఉడికిస్తే అన్నం పొడిపొడిగా, సువాసనగా వస్తుంది. పెరుగు, పప్పు లేదా తేలికపాటి కూరతో కలిపి వడ్డిస్తే భోజనం మరింత రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 1 కప్పు జీలకర్ర – 1 టీస్పూన్ నెయ్యి లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి…

Read Full News

Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది! | Mulakkada Pappu Charu Recipe: Authentic Andhra Style Drumstick Pappu Charu in Telugu

కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు,  ఒకటి – ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు – ముక్కలుగా తరిగిన వంకాయలు,  రెండు – మీడియం సైజు టమాటాలు, రెండు – చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు – చీలికలు పచ్చిమిర్చి,  రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

Read Full News

రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి వేడి వేడిగా తింటే రూచి అదిరిపోద్ది! | Street Style Challa Punugulu at Home: Try This Soft and Fluffy Punugulu Recipe at Home

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు పుల్లటి పెరుగును కలపండి. పుల్లటి పెరుగు పునుగులకు మంచి రుచిని, పొంగును ఇస్తుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ జీలకర్ర, మరియు పావు టీస్పూన్ వంట సోడా వేయండి. మొదట పెరుగు పిండిలో బాగా కలిసేలా చేతితో కలపండి. ఆ తర్వాత, కొద్ది…

Read Full News
సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..! | Viral AI Reel: Biker Kicks a Truck Into the Air! Crazy AI Video Takes Social Media by Storm

సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..! | Viral AI Reel: Biker Kicks a Truck Into the Air! Crazy AI Video Takes Social Media by Storm

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రీల్స్ ఫార్మాట్ వచ్చిన తర్వాత కుప్పలు కుప్పలుగా రీల్స్ మన కంట్లో పడుతున్నాయి. ఎన్ని చూసినా తనివి తీరని వ్యసనంలా మారిపోయాయి రీల్స్. ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు చాలా మంది. అగ్నికి వాయువు తోడు అన్నట్లు.. రీల్స్‌కు ఏఐ తోడైంది. ఇంకేముందు.. కొత్త కొత్త ఐడియాలోతో, ఆశ్చర్యమే ఆశ్చర్యపోయేలా క్రియేటర్లు క్రీజ్ రీల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ ఏఐ వీడియో సోషల్ మీడియాను…

Read Full News
ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.. | Eating Rice and Chapati Together? Here’s What Health Experts Say

ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.. | Eating Rice and Chapati Together? Here’s What Health Experts Say

మీ భోజనం ప్లేట్‌లో సగం భాగం తాజా కూరగాయలు లేదా సలాడ్స్, పావు భాగం ప్రొటీన్ పప్పు, పనీర్, గుడ్లు, మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రెండూ తినాలనిపిస్తే, ఒక చిన్న చపాతీతో పాటు చాలా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం.

Read Full News
Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా? | Hardik Pandya Offers Hair at Tirumala Temple Amid IPL Trade Rumours, Photos Go Viral

Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా? | Hardik Pandya Offers Hair at Tirumala Temple Amid IPL Trade Rumours, Photos Go Viral

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాడు. దర్శనం అనంతరం సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. గుండు చేయించుకున్న అనంతరం సాంప్రదాయ దుస్తుల్లో ఆలయ పరిసరాల్లో కనిపించిన పాండ్యా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమలలో భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా లేదా దైవ ఆశీర్వాదం కోసం తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. హార్దిక్ పాండ్యా కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ తలనీలాలు సమర్పించడం…

Read Full News

గుడి ప్రసాదం రుచిని మించే కమ్మని పెరుగు తాలింపు అన్నం’ ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు! | Temple Style Curd Rice Recipe: Creamy Daddojanam and Talimpu Perugannam in Telugu

కావలసిన పదార్థాలు:  రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు,  4 నుండి 5 – సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 – పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు,…

Read Full News