Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా? | Watch: Vande Bharat Slows Down After Woman Folds Hands, Begs Loco Pilot To Stop Train Viral Video
ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా చేరుకున్న ఓ మహిళ.. అప్పటికే కదులుతున్న వందే భారత్ రైలును ఆపాలంటూ లోకో పైలట్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ సామానుతో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి చేతులు జోడిస్తూ రైలును ఆపాలని ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ వీడియోలో వందే భారత్ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతున్న సమయంలో మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వద్ద బరువైన…