Headlines
TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే! | TG SET 2026 Notification Released: Online Applications Begin, Check Eligibility, Fee and Important Dates

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్…

Read Full News
గ్రహాలన్నింటిదీ ఒకదారి.. శుక్రుడు మాత్రం అంతా రివర్స్ ఎందుకంటే? | Why Does Venus Rotate Backward? The Three Scientific Theories Behind Its Mysterious Motion video tv9d – Technology Videos in Telugu

గ్రహాలన్నింటిదీ ఒకదారి.. శుక్రుడు మాత్రం అంతా రివర్స్ ఎందుకంటే? | Why Does Venus Rotate Backward? The Three Scientific Theories Behind Its Mysterious Motion video tv9d – Technology Videos in Telugu

సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఒకే దిశలో ప్రయాణిస్తుంటే, శుక్ర గ్రహం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఖగోళ శాస్త్రవేత్తలను మేధోమథనానికి గురిచేస్తోంది. భూమితో సహా మిగిలిన గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పునకు తిరిగితే, శుక్రుడు మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు. దీనినే శాస్త్రవేత్తలు ‘రెట్రోగ్రేడ్ రొటేషన్’ అంటారు. ఒకే వాయువు, ధూళి మేఘం నుంచి పుట్టినప్పటికీ శుక్రుడి ఈ వింత ప్రవర్తన వెనుక ప్రధానంగా మూడు శాస్త్రీయ కారణాలు ప్రచారంలో ఉన్నాయి….

Read Full News
Tatkal Ticket: తత్కాల్ టికెట్ల కోసం ఇబ్బంది పడుతున్నారా?.. వెయిటింగ్ లిస్ట్ లేకుండా గ్యారెంటీ టికెట్ పొందే స్మార్ట్ హాక్స్! | How to Book Confirmed IRCTC Tickets in Seconds details in telugu

Tatkal Ticket: తత్కాల్ టికెట్ల కోసం ఇబ్బంది పడుతున్నారా?.. వెయిటింగ్ లిస్ట్ లేకుండా గ్యారెంటీ టికెట్ పొందే స్మార్ట్ హాక్స్! | How to Book Confirmed IRCTC Tickets in Seconds details in telugu

ఐఆర్‌సిటిసి సిస్టమ్ పనిచేసే విధానాన్ని అర్థం చేసుకుని కొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్, హ్యాక్స్ పాటిస్తే కేవలం సెకన్ల వ్యవధిలోనే సీట్ కన్ఫర్మేషన్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి తత్కాల్ లో గ్యారెంటీగా కన్ఫర్మ్ టికెట్ పొందేందుకు ఉపయోగపడే ఆ టాప్ 8 ఐఆర్‌సిటిసి సీక్రెట్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. మ్యాస్టర్ లిస్ట్ ఉపయోగాన్ని అలవాటు చేసుకోండి బుకింగ్ సమయంలో ప్రయాణికుల పేర్లు, వయస్సు, ఆధార్ వివరాలు టైప్ చేయడానికే ఎక్కువ సమయం…

Read Full News
LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా? | LPG Price will be changed from 1 august 2026 know the price will hike or reduce

LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా? | LPG Price will be changed from 1 august 2026 know the price will hike or reduce

LPG Price: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా సాధారణ ప్రజలకు గణనీయమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. చమురు, గ్యాస్‌తో సహా అనేక ఆహార పదార్థాల ధరలు తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మే, జూన్ నెలల్లో నిలకడగా పెరిగిన తర్వాత, గ్యాస్ సిలిండర్ ధరలలో జూలై మొదటి వారంలో మాత్రమే మార్పు కనిపించింది. తత్ఫలితంగా రాబోయే నెలల్లో అంటే ఆగస్టులో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సిలిండర్ల ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?…

Read Full News

టన్నుల కొద్దీ బంగారు నిల్వలు! అమెరికా నుంచి వెనక్కి తీసుకెళుతున్న యూరప్ దేశాలు | Why Netherlands moved $10bn of its gold from the US?

యూరప్ దేశాలు గతంలో తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరుచుకునేవి. కానీ ఇప్పుడు వాటిని తమ దేశాలకు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాల్లో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (డీ నెదర్లాండ్సీ బ్యాంక్) అమెరికా, కెనడాలో ఉన్న సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించింది. గతంలో ఫ్రాన్స్ కూడా ఇలాగే వెనక్కి తెప్పించుకుంది. రాబోయే రోజుల్లో ఆర్థిక లేదా రాజకీయ సంక్షోభాలు ఎదురైతే సొంత దేశాల్లో బంగారం ఉండటం సురక్షితమని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. సురక్షితమైన ప్రదేశంగా నమ్మిన…

Read Full News
Budh Blessings: బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..! | Mercury Turns Direct on July 27, 2026: These Zodiac Signs Will Overcome Problems and See Financial Growth

Budh Blessings: బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..! | Mercury Turns Direct on July 27, 2026: These Zodiac Signs Will Overcome Problems and See Financial Growth

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడి రుజు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి, ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి, రాబడి పెరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి.

Read Full News
రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..? | Wasim Jaffer vs Ravi Shastri Dream Team for ICC ODI World Cup 2027: Which India Squad Has Better Title Chances?

రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..? | Wasim Jaffer vs Ravi Shastri Dream Team for ICC ODI World Cup 2027: Which India Squad Has Better Title Chances?

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, రవిశాస్త్రి ఇప్పటికే తమ డ్రీమ్ టీమ్స్‌ను ప్రకటించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఎలాంటి జట్టుతో వెళ్లాలన్న దానిపై ఇద్దరూ తమదైన ఆలోచనలను వెల్లడించారు. అయితే ఈ రెండు జట్లను పోల్చి చూస్తే ఎవరి ఎంపిక బలంగా ఉంది? ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ…

Read Full News
నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్‌లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ క్రికెట్ లీగ్స్‌లో సన్‌గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్…

Read Full News
ఘోర విషాదం.. బొగ్గు గనిలో భయంకర పేలుడు.. 32 మంది మైనర్లు సజీవ సమాధి.. ! | Pakistan: coal mine explosion kills at least 32 miners in Balochistan province, rescue operation continue

ఘోర విషాదం.. బొగ్గు గనిలో భయంకర పేలుడు.. 32 మంది మైనర్లు సజీవ సమాధి.. ! | Pakistan: coal mine explosion kills at least 32 miners in Balochistan province, rescue operation continue

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది గని కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 29 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గని లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారుల ప్రాథమిక అంచనా…

Read Full News
అనుకోకుండా ఇంట్లో పిల్లి చనిపోయిందా? ఇది తెలుసుకోండి

అనుకోకుండా ఇంట్లో పిల్లి చనిపోయిందా? ఇది తెలుసుకోండి

చాలా వరకు ఇంటిలో పిల్లి చనిపోవడం అస్సలే మంచిది కాదు అంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో తమ ఇంటిలో పిల్లి చనిపోతే, పది రోజుల పాటు వంట, పూజ చేయరు. ఎందుకంటే ఇది ఇంటిలో ప్రతికూలతను పెంపొందిస్తుందంట. అందువలన ఇంటిలో ఎలాంటి పూజలు చేయరు. ఇంటిలో పిల్లి చనిపోవడం అంటే ఆ ఇంటిలో ప్రతికూలత ఎక్కవగా ఉన్నట్లు. అంతే కాకుండా పిల్లి చనిపోయిన తర్వాత ఆ ఇంటి వారు వీలైనంత వరకు ఎలాంటి శుభకార్యాలు…

Read Full News