Headlines

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యం కాలే.. అరుదైన రికార్డులో శుభ్మన్ గిల్.. అదేంటంటే? | Shubman gill captaincy record virat kohli rohit sharma

Shubman Gill Captaincy Records: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన టీమ్‌ఇండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక 284 పరుగులకు పరిమితమైంది. రెండో…

Read Full News

కాకరకాయ ఎందుకు చేదుగా ఉంటుంది..? దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే.. | Why Bitter Gourd is Bitter, Science Behind it, Does Karela Juice Really Cure Diabetes?

కాకరకాయ పేరు వినగానే చాలామందికి దాని చేదు రుచే గుర్తొస్తుంది. అయితే ఈ చేదు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? పచ్చి కాకరకాయ రసం తాగితే నిజంగానే షుగర్ నయమవుతుందా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. కాకరకాయలోని తీవ్రమైన చేదు రుచికి అందులో ఉండే మొమార్డిసిన్, కుకుర్బిటాసిన్ వంటి కుకుర్బిటేన్ రకం ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనాలే కారణం. ఇది ప్రకృతి సిద్ధంగా ఆ మొక్కకు లభించిన సహజ రక్షణ వ్యవస్థ. శాకాహార జంతువులు, హానికర కీటకాల బారిన…

Read Full News

Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు? పరిమితి దాటితే ఏం జరుగుతుంది? | How much cash can you deposit in a savings account in a year Here’s what happens if you cross the limit

Bank Savings Account: పొదుపు ఖాతాలో నగదు జమ చేయడం సర్వసాధారణం. అయితే, పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం బ్యాంకు, పన్నుల శాఖ రెండింటి పరిశీలనకు గురికావచ్చు. బ్యాంకులు ఒక నిర్దిష్ట పరిమితికి మించిన నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. దీని ఉద్దేశ్యం పెద్ద లావాదేవీలను పర్యవేక్షించడం, లెక్కల్లో చూపని డబ్బు, పన్ను ఎగవేత లేదా మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలను నివారించడం. పొదుపు ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చు:…

Read Full News

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక! | Bihar Floods: Government Warns People Not to Eat Unidentified Fish Found in Floodwaters video

నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…

Read Full News

Smart TV: మీ స్మార్ట్ టీవీ ఎక్కువ పవర్ తీసుకుంటోందా? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి..! | Smart tv settings to reduce electricity bill consumption

Smart TV: టీవీ చూస్తున్నప్పుడు మన దృష్టి సాధారణంగా తెరపై ప్లే అవుతున్న షో లేదా సినిమాపైనే ఉంటుంది. కానీ మీ స్మార్ట్ టీవీ ప్రతిరోజూ ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొత్త టీవీలు విద్యుత్‌ను ఆదా చేసేవి అయినప్పటికీ, షోరూమ్‌లో అవి మరింత ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపించేలా వాటి డిఫాల్ట్ సెట్టింగ్‌లు తరచుగా అమర్చబడి ఉంటాయి. అందుకే ఇంట్లో టీవీని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సెట్టింగ్‌లు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించవచ్చు. అయితే…

Read Full News

Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా? | Kangana Ranaut vs Kriti Sanon on Raksha Bandhan ad, is it a fight or free publicity

కంగనా మాట్లాడితే వివాదం మొదలవుతుంది. కానీ ఆ వివాదం ఎక్కడ ఆగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ పేరు చెబితే సినిమాల కంటే ముందు ఆమె మాటలు గుర్తొస్తాయి. ఏ విషయం మీదైనా నేరుగా మాట్లాడటం. పెద్ద స్టార్లను ప్రశ్నించడం. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం. ఇదే ఆమె స్టైల్‌. తాజాగా కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. జ్యువెలరీ బ్రాండ్‌ GIVA కోసం…

Read Full News

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్ | RRR Movie Child Actress Malli Alias Twinkle Sharma Stunning Transformation Photos Goes Viral

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…

Read Full News

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి | Tulsi Plant at Home: Auspicious Days, Directions and Traditional Beliefs video tv9d – Viral Videos in Telugu

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు సైతం ఒక్క తులసీదళం సమర్పిస్తే సంతుష్టుడవుతాడని చెబుతారు. అలాంటి తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు, పండితులు చెబుతారు. సంపదకు దేవత అయిన లక్ష్మి.. తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను ఎప్పుడంటే…

Read Full News
మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా | Jio Smart Wall Technology Set To Revolutionize Internet Connectivity In Every Home

మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా | Jio Smart Wall Technology Set To Revolutionize Internet Connectivity In Every Home

సమకాలీన ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగం అయింది. సిగ్నల్ లేని ప్రాంతాలలో నెట్ వాడకం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. గోడలే సిగ్నల్ పెంచితే.. సాధారణంగా వై-ఫై పరిధిని పెంచడానికి మనం బూస్టర్లు లేదా ఎక్స్‌టెండర్లు వాడుతుంటాం. కానీ జియో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాల్ పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి కొత్త సిగ్నల్స్‌ను ఉత్పత్తి చేయదు. మన ఇంట్లో ఇప్పటికే…

Read Full News

బ్యాంకు చెక్కు వెనుక ఎందుకు సంతకం పెట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. | Why Do You Need to Sign the Back of a Bank Cheque, RBI Rules Explained

డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరిగినప్పటికీ, భారీ మొత్తంలో నగదు బదిలీలకు నేటికీ బ్యాంక్ చెక్కులనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే చెక్కు ఇచ్చేటప్పుడు లేదా బ్యాంకులో జమ చేసేటప్పుడు చాలామంది వెనుకవైపు సంతకం పెడుతుంటారు. చాలామంది దీనిని అలవాటుగా చేసినప్పటికీ, చెక్కు వెనుక సంతకం పెట్టడం వెనుక బలమైన భద్రతా నిబంధనలు, అధికారిక రికార్డుల నమోదు ప్రక్రియ దాగి ఉన్నాయి. చెక్కులలో అత్యంత సాధారణమైనవి బేరర్ చెక్కులు. వీటిలో పేరు ఎవరిదైనా ఉన్నప్పటికీ ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లిన…

Read Full News