Headlines
హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

రైలు దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో దక్షిణ రైల్వేకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా అతను వ్యాపార సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోయినట్లు కమిషన్ గుర్తించింది. కేసు వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో…

Read Full News

IBPS RRB 2026 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. రేపట్నుంచే రిజిస్ట్రేషన్లు | IBPS RRB Recruitment 2026: Online Registration Starts September 1 for Clerk, Officer Posts

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. IBPS RRB ఉద్యోగాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) వివిధ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఆఫీసర్‌ అసిస్టెంట్ (Clerk), ఆఫీసర్‌ స్కేల్‌ I, ఫీసర్‌ స్కేల్‌…

Read Full News

భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్‌.. త్వరలో నిజం కానుందా? | Space Elevator: Scientists Explore a 66,000 Mile Cable That Could Take Humans to Space Without Rockets video tv9d – Technology Videos in Telugu

భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే నేరుగా అంతరిక్షానికి వెళ్లేలా ‘స్పేస్‌ ఎలివేటర్‌’ నిర్మించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి దాదాపు 66 వేల మైళ్ల పొడవున ఈ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా మనుషులు, సరకులను ఎలాంటి రాకెట్ల ప్రమేయం లేకుండానే సులువుగా అంతరిక్షానికి తరలించవచ్చు. అయితే దీని నిర్మాణానికి ఉక్కు కంటే వంద రెట్లు బలంగా, తేలికగా ఉండే పదార్థం అవసరం. అయితే,…

Read Full News
కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్ | Green moong dal contains ten times more protein than eggs or milk eating just a handful can instantly double bone strength

కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్ | Green moong dal contains ten times more protein than eggs or milk eating just a handful can instantly double bone strength

ఇవి మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

Read Full News
హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం…

Read Full News
Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!

Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!

ఈ నెల(ఆగస్టు) 2న శుక్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి మారుతుండగా, 3న కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం జరుగుతోంది. పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు, బద్ధ శత్రువులైన ఈ రెండు గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆగస్టు నెలంతా వీరి జీవితాల్లో ఆకస్మిక మార్పులు జరగడానికి, అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం…

Read Full News

LPG Gas: ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..? కేంద్రం కొత్త రూల్స్.. | LPG Gas Connection Rules: Can One Person Have Two Connections, Know The Rules

వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులలో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇది లేకుండా వంటింట్లో ఏ పని జరగదు. గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి సమర్పించడం ద్వారా కనెక్షన్ మంజూరు చేస్తారు. అనంతరం మీరు గ్యాస్ బుకింగ్ చేసుకుంటే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకుంటే ఇంటికి…

Read Full News

‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!

రెస్క్యూ టీమ్స్ బురదను తొలగించి, టన్నెల్ సందు గుండా  మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ ను బయటకు తీసారు. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో బయటపడడంపై సంజయ్ షా మాట్లాడారు. “రెస్క్యూ సిబ్బంది నన్ను రక్షించినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ” అని భావోద్వేగానికి గురయ్యారు. కబీర్ మహర్జన్ ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆయనను హెలికాప్టర్‌లో కాట్మండు సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక…

Read Full News

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు.. పిల్లల కోసం గంజాయి బ్యాచ్‌తో దాడి | Hyderabad Case: Divorced Woman’s Family Attacked, Children Allegedly Taken Away

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా భర్త వేధింపులు భరిస్తున్న ఓ మహిళ.. చివరకు చట్టపరంగా భర్త నుంచి విడిపోయింది. అయితే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.బాధితురాలికి వివాహమై ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తను మార్చేందుకు భార్య ఎన్నోసార్లు ప్రయత్నించినా…

Read Full News
Ajinkya Rahane : రిటైర్ అయిన రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా ఎంత పెన్షన్, బెనిఫిట్స్ తెలిస్తే షాకే | Ajinkya Rahane Retirement How Much BCCI Pension Will He Get? Monthly Benefits Welfare Scheme Explained

Ajinkya Rahane : రిటైర్ అయిన రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా ఎంత పెన్షన్, బెనిఫిట్స్ తెలిస్తే షాకే | Ajinkya Rahane Retirement How Much BCCI Pension Will He Get? Monthly Benefits Welfare Scheme Explained

Ajinkya Rahane : భారత టెస్ట్ జట్టు మాజీ వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి సంన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ క్రీడాకారుడిగా తన మైదాన ప్రయాణాన్ని ముగిస్తున్నానని వెల్లడించాడు. అయితే క్రికెట్‌తో తన అనుబంధం ఇక్కడితో ముగిసిపోలేదని, తన సుదీర్ఘ అనుభవాన్ని, నేర్చుకున్న పాఠాలను యువ ఆటగాళ్లకు నేర్పిస్తూ క్రికెట్ రంగానికి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్ పొందిన…

Read Full News