శ్రీహరి ‘భద్రాచలం’తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం 46 ఏళ్లకే.. | Did You Remember Srihari Bhadrachalam Movie Villain Kazan Khan, Know How He Died At Very Young Age
కజన్ ఖాన్.. ఈ పేరు చెబితే ఎవరు గుర్తు పట్టలేరు కానీ.. శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమా విలన్ అంటే ఇట్టే ఓ భారీ కాయం మన కళ్ల ముందు మెదులుతుంది. ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు కజన్ ఖాన్. చూడ్డానికి హీరో మెటీరియల్ అయినా ప్రతినాయక పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యారీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేరళలో పుట్టిన కజాన్ ఖాన్ 1992లో వచ్చిన ‘సెంతమిట్ పట్టు’…