Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్! | IMD Monsoon Forecast: Heavy Rains Expected Across India, Alerts Issued
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. వీటి ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతవారణ శాఖ. వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్,…