పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం! | ICC ODI Rankings 2026: No Indian Bowler in Top 10
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మన టీమిండియాలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. బ్యాటింగ్ విభాగంలో టాప్ 4లో ముగ్గురు ఆటగాళ్లు మనోళ్లే ఉంటే, బౌలింగ్‌లో మాత్రం టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉన్న టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో లేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాప్ 10లో ఎవరున్నారు..? వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్…