Headlines
Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి! | Mahesh Babu Extends Best Wishes to Srinivasa Mangapuram Team Ahead of Release video tv9d – Entertainment Videos in Telugu

Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి! | Mahesh Babu Extends Best Wishes to Srinivasa Mangapuram Team Ahead of Release video tv9d – Entertainment Videos in Telugu

అగ్ర నటుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందానికి ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా కోసం తమ కుటుంబమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఈ మూవీ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. నటీనటులను ఇంత చక్కగా చూపించినందుకు క్రెడిట్ అంతా దర్శకుడు అజయ్ భూపతికే దక్కుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్…

Read Full News
చైనా ఓపెన్‌కు సింధు, లక్ష్యసేన్ రెడీ.. సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్.. ఎందుకంటే..? | China open 2026 indian squad pv sindhu lakshya sen satwik chirag injury

చైనా ఓపెన్‌కు సింధు, లక్ష్యసేన్ రెడీ.. సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్.. ఎందుకంటే..? | China open 2026 indian squad pv sindhu lakshya sen satwik chirag injury

జపాన్ ఓపెన్ టైటిల్‌తో మళ్లీ పాత ఫామ్‌నుందుకున్న పీవీ సింధు ఇప్పుడు చైనా ఓపెన్‌పై కన్నేసింది. మరోవైపు, గాయం కారణంగా స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమవ్వడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, దాదాపు రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన మన తెలుగు తేజం పీవీ సింధు మళ్లీ పాత రోజులను గుర్తుకుతెస్తోంది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అకానే…

Read Full News
Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

వంట చేయడం ఒక కళ. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అదే పని మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ వంటను సులభతరం చేసే కొన్ని ఉపయోగకరమైన కిచెన్ చిట్కాలను సూచించారు. కొత్తగా వంట నేర్చుకునేవారికే కాదు, అనుభవం ఉన్నవారికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 1. ముందస్తు సన్నద్ధతే విజయం వంట మొదలుపెట్టే ముందు అవసరమైన పదార్థాలన్నింటినీ సరిగ్గా కొలిచి, కడిగి, తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. వంట చేయడం మొదలు…

Read Full News

4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..! | Ravindra jadeja no ball dhananjaya de silva test

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న…

Read Full News
Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..! | Ravi Pradosh Vrat 2026: 5 Powerful Remedies to Seek Lord Shiva’s Blessings, Health and Prosperity

Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..! | Ravi Pradosh Vrat 2026: 5 Powerful Remedies to Seek Lord Shiva’s Blessings, Health and Prosperity

Pradosh Vrat Significance: ఈ రోజు ఆదివారం (జూలై 26, 2026) ఆషాఢ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి సందర్భంగా అత్యంత పవిత్రమైన ‘రవి ప్రదోష వ్రతం’ ఆచరించబడుతోంది. శివునికి అంకితమైన ప్రదోష వ్రతాల్లో ఆదివారం వచ్చే రవి ప్రదోషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శైవాగమాలు, పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజున ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల పాపాలు తొలగి, ఆరోగ్యం, ఆయురారోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల…

Read Full News

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో తెలిస్తే అవాక్కే! | Is Mount Everest Really the Tallest Mountain? The Fascinating Science Behind Mauna Kea

మన చిన్నతనం నుండి భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని చదువుకున్నాం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతీ పర్వతారోహకుడి కల. కానీ, భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతం ఎత్తును కొలిచే కొలమానాన్ని బట్టి ఈ విజేత మారుతారు. సముద్ర మట్టం నుంచి చూస్తే ఎవరెస్ట్ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, పర్వతం పునాది నుండి శిఖరం వరకు లెక్కిస్తే మాత్రం హవాయిలోని మౌనా కియా పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా…

Read Full News

Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..?

సొంత ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటూ ఉంటారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండటంతో పాటు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే హోం లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ చెల్లించేందుకు 20 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ కాలపరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది..? ఎవరు కట్టాల్సి ఉంటుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం….

Read Full News
Kajol: 34 ఏళ్ల తర్వాత కాజోల్ రూట్ మార్చేశారు.. ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటున్న స్టార్ హీరోయిన్! | Kajol Embraces New Age Cinema: Veteran Star Ready to Experiment With Unconventional Roles video tv9d – Entertainment Videos in Telugu

Kajol: 34 ఏళ్ల తర్వాత కాజోల్ రూట్ మార్చేశారు.. ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటున్న స్టార్ హీరోయిన్! | Kajol Embraces New Age Cinema: Veteran Star Ready to Experiment With Unconventional Roles video tv9d – Entertainment Videos in Telugu

దశాబ్దాలు గడుస్తున్నా, అదే క్రేజ్‌ని, అదే చరిష్మాను కాపాడుకుంటూ వస్తున్న స్టార్ హీరోయిన్ కాజోల్‌ ఇప్పుడు రూటు మారుస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా తాను కూడా అప్‌డేట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. తన లైన్స్‌ క్రాస్ చేయకుండానే కొత్త జానర్‌లో అడుగులు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ కాజోల్‌ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి..? ముప్పై నాలుగు ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం కాజోల్ సొంతం. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా…

Read Full News

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా? | Karimnagar Fish Demand: Why Freshwater Fish from Telangana Are Popular in Other States

కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు….

Read Full News

Bigg Boss Telugu 10: అలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు రావొద్దు.. ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్ | Bigg Boss Telugu 10: Navdeep reacts on Uppal Balu Agnipariksha controversy, Shares Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యుల ఎంపిక కోసం ప్రస్తుత అగ్ని పరీక్ష సీజన్ 2 జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభిజిత్, బింధు మాధవి, నవదీప్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 కు వచ్చిన కంటెస్టెంట్లకు వరుస టాస్కులు ఇస్తూ వారి ట్యాలెంట్‌తో పాటు సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు జడ్జీలు. అయితే ఇదే సమయంలో కొందరు కంటెస్టెంట్ల తో జడ్జీలు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి….

Read Full News