Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్ చేసి పెడితే ప్లేట్ ఖాళీ! | Crispy Vegetable Chips Recipe Details in Telugu
సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్ మంచి ఆప్షన్. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…