Headlines

నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

సమానమైన ముక్కల కోత: మాంసం కోసేటప్పుడు ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా కట్ చేయాలి. నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించి పక్కన పెట్టాలి. దీనివల్ల రక్తపు వాసన పోవడమే కాకుండా మాంసంలోని పీచులు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది. పెరుగుతో మారినేషన్: మటన్ వండటానికి కనీసం…

Read Full News
రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం…

Read Full News

రీల్స్‌ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్‌చేస్తే మొండి చేతులతో యువతి.. | Teen Girl Seriously Injured After Train Hits Her While Filming a Reel on Railway Tracks

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం యువత చేసే విన్యాసాలు వారి ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ అమాయకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. రైల్వే ట్రాక్‌పై నిలబడి వీడియో తీస్తున్న ఒక యువతిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాకు…

Read Full News
EPFO: కేవలం ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ అకౌంట్ గుర్తించవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్.. ఎలా పనిచేస్తుందంటే..? | EPFO to Launch e Prapti Portal to Help Members Find Old and Inactive PF Accounts

EPFO: కేవలం ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ అకౌంట్ గుర్తించవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్.. ఎలా పనిచేస్తుందంటే..? | EPFO to Launch e Prapti Portal to Help Members Find Old and Inactive PF Accounts

యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో లింక్ అవ్వని పాత EPF ఖాతాలను సభ్యులు సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేసుకోవడం, UAN అనుసంధానం, యూఏఎన్ యాక్టివేషన్‌ లాంటి పనులు పూర్తి చేయవచ్చు. ఇప్పటివరకు పాత, ఇనాక్టివ్ అకౌంట్లను గుర్తించేందుకు పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటినుంచి ఆ పని ఉండదు. ఇంటి నుంచే సులువుగా మీ పని పూర్తవుతుంది.

Read Full News
Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు అత్యవసర అవసరాలలో ఒకటిగా మారాయి. చాలా మంది తమ ఆర్థిక అవసరాలను ఈ క్రెడిట్ కార్డు ద్వారానే తీర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అప్పు వద్దని భావించి మీ క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే తలెత్తే సమస్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు బ్యాంకు ఖాతాను మూసివేసినప్పుడు మొత్తం క్రెడిట్ పరిమితి తక్షణమే తగ్గిపోతుంది. ఉదాహరణకు, మీరు రూ. 1 లక్ష పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును…

Read Full News

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! | Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No Balls

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read Full News
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం…

Read Full News
ఎడారి ఇసుక ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు? 99 శాతం మందికి తెలియదు | Why Desert Sand Is Not Used for Building Houses? The Science Behind Construction Sand

ఎడారి ఇసుక ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు? 99 శాతం మందికి తెలియదు | Why Desert Sand Is Not Used for Building Houses? The Science Behind Construction Sand

ఎడారి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కంటికి కనిపించేది ఇసుకే. కిలోమీటర్ల మేర ఇసుక దిబ్బలు విస్తరించి ఉంటాయి. అయితే ఇంత ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇళ్ల నిర్మాణానికి మాత్రం సాధారణంగా ఈ ఇసుకను ఉపయోగించరు. దీనికి ప్రధాన కారణం ఇసుక కణాల స్వభావం, నిర్మాణ బలం, తేమ, మిశ్రమ లక్షణాలతో పాటు రవాణా, ప్రాసెసింగ్ వంటి అంశాలు. ఇసుక అంతా ఒకేలా ఉండదు నిర్మాణాల్లో ఉపయోగించే ఇసుకను సాధారణంగా నది ఇసుక లేదా ప్రత్యేకంగా తయారు చేసిన…

Read Full News

Janmashtami: జన్మాష్టమి ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి? పూర్తి విధానం ఇదే! | Janmashtami Vrat 2026: How to Observe Krishna Janmashtami Fast, What to Eat and When to Break It

Krishna Janmashtami Puja Vidhi Telugu: శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఆచరిస్తారు. అయితే జన్మాష్టమి వ్రతం అంటే కేవలం ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. నియమం, నిష్ఠ, భక్తి, ఆత్మ నియంత్రణతో శ్రీకృష్ణుడిని స్మరించడం ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం. జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించే భక్తులు సాధారణంగా పండుగకు ఒకరోజు ముందుగానే కొన్ని నియమాలను పాటించడం…

Read Full News

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు.. | Actor Ravi Varma Recalls Emotional Rakhi Experience with Jr NTR and Krishna Vamsi

టాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన నటన జీవితంలో ఒక కీలక మలుపు అని, కృష్ణవంశీ దర్శకత్వం, ఎన్టీఆర్‌ నటన తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆయన పేర్కొన్నారు. రవి వర్మ కృష్ణవంశీ “జ్ఞాన భాండాగారం”గా, “యాక్టింగ్‌ స్కూల్”గా చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చాలా తీవ్రంగా,…

Read Full News