Headlines
అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర! | India’s First Space Diamond: Hyderabad’s Vikram 1 Rocket Carries Lab Grown Gem into Orbit video tv9d – Technology Videos in Telugu

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర! | India’s First Space Diamond: Hyderabad’s Vikram 1 Rocket Carries Lab Grown Gem into Orbit video tv9d – Technology Videos in Telugu

భారత ప్రైవేట్ ఏరోస్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’ ద్వారా ప్రయోగించిన ‘విక్రమ్‌-1’ ఆర్బిటల్‌ రాకెట్‌లో.. ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపారు. సూరత్‌కు చెందిన ‘నిత్యాస్ జెమ్స్ అండ్ జువెలరీ’ సీఈఓ రజనీకాంత్ ఛాంద్‌చద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ అరుదైన ప్రయోగం కోసం 20 మంది నిపుణులు దాదాపు 6 నెలల పాటు శ్రమించి తామరపువ్వు ఆకారంలో ప్రత్యేక డిజైన్ రూపొందించారు….

Read Full News
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read Full News
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి ఈశాన్య మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది….

Read Full News
కోటి రూపాయలు ఖర్చు చేసినా తగ్గని వ్యాధులు కూడా దీనితో ఇట్టే మటుమాయం..!

కోటి రూపాయలు ఖర్చు చేసినా తగ్గని వ్యాధులు కూడా దీనితో ఇట్టే మటుమాయం..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలను తీసుకోవాలి. వాటిలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, అనేక ఆరోగ్య సమస్యలను ఇది తరిమికొడుతుంది. దీనిని తింటే, మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఈ బెల్లంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్‌లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇంకా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాదు, ఇంకా దీనిని ప్రతిరోజూ మీ డైట్ లో…

Read Full News
Trending Song: ఏం ఉన్నాయ్ భయ్య లిరిక్స్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న పాట.. 2012 నుంచి యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. | This Song Lyrics Touching Every Heart, Oke Oka Jeevitham Song Still Trending In You Tube Last 14 Years

Trending Song: ఏం ఉన్నాయ్ భయ్య లిరిక్స్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న పాట.. 2012 నుంచి యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. | This Song Lyrics Touching Every Heart, Oke Oka Jeevitham Song Still Trending In You Tube Last 14 Years

ప్రస్తుతం జెన్ జీ కుర్రాళ్లు ఒక పాటకు తెగ అట్రాక్ట్ అయిపోయారు. ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. 2012లో విడుదలైన ఒక సినిమాలోని పాట ఇప్పుడు అందరి హృదయాలను తాకుతుంది. మరీ ఆ పాట గురించి తెలుసుకుందామా. మంచు మనోజ్ కథానాయకుడిగా వచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోని ‘ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు.. మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకు’. ఈ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. విడుదలై 14…

Read Full News
ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’ | Hotel Style Soya Gongura Curry Recipe in Telugu Kakinada Subbayya Gari Special

ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’ | Hotel Style Soya Gongura Curry Recipe in Telugu Kakinada Subbayya Gari Special

గోంగూరకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. వేడెక్కిన నూనెలో రెండు ఎండుమిర్చి, టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయించాలి. ఆపై అర కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించి, ఒక కప్పు టొమాటో తరుగు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

Read Full News

Panjaa Re-Release: ‘వెయిరా చెయ్‌ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు. కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే…

Read Full News

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా? | Bigg Boss Telugu 10: Shiva Srishti Vyakaranam Entered As Tenth Contestant In To The Nagarjuna Reality Show, Know Her Background

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే.. | EPS Pension: How Much Monthly Pension Can EPFO Members Get After Retirement

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…

Read Full News

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

కార్డిఫ్ విశ్వవిద్యాలయం 2018 పరిశోధన ప్రకారం, భయానకమైన దృశ్యాలను చూపినప్పుడు కూడా సైకోపాత్‌ల కళ్లు పెద్దవి కావంట. అంతే కాకుండా వారు చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. అయితే దీనికి కారణం వారి మెదడులోని అమిగ్దాలా ఇతరుల కంటే 18 శాతం తక్కువగా ఉండటమే కారణం అంట. అలాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం, సైకోపాథిక్ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువసేపు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరంట. వారు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడలేరు. అంతే కాకుండా…

Read Full News