Headlines
ఈ ఆకులు బంగారం కంటే విలువైనవి.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. కనిపిస్తే వదలకండి

ఈ ఆకులు బంగారం కంటే విలువైనవి.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. కనిపిస్తే వదలకండి

అతిబల మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే, దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మనిషికి వచ్చే సగం సమస్యలకు ఈ మొక్కే మందు. మరి అసలు లేట్ చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. కీళ్ల నొప్పులకు ఇదే సరైన మందు : అతిబల ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కీళ్ల నొప్పులు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఇంకా…

Read Full News
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి.. | Can You Eat Rice for Dinner and Still Lose Weight, Experts Reveal the Truth

రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి.. | Can You Eat Rice for Dinner and Still Lose Weight, Experts Reveal the Truth

బరువు తగ్గాలని ఆలోచించగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే ఆలోచన అన్నం తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రైస్ తింటే బరువు పెరిగిపోతామనే భయంతో, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంటారు. అయితే ఆహార పదార్థాల విషయంలో మంచివి – చెడ్డవి అనే వర్గీకరణల వల్ల ఏది సరైనదో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట అన్నం తినడం బరువు తగ్గే క్రమానికి నిజంగానే అడ్డంకా? దీనిపై ప్రముఖ పోషకాహార నిపుణులు ఏమంటున్నారో…

Read Full News

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను | Prabhas sreenu sensational comments about hero prabhas

తెలుగు ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ప్రభాస్ శ్రీను. తన విలనిజంతో అలాట్ కామెడీ టైమింగ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించారు. ఇప్పటివరకు ఆయన 150కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అనుభవాలను, స్టార్ హీరోలతో తనకున్న రిలేషన్ గురించి కూడా ఆయున మాట్లాడారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన అనేక విషయాలు…

Read Full News
హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..! | Engineering from CBIT, Hyderabad and no IIT, Uday Ruddarraju is now OpenAI CTO

హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..! | Engineering from CBIT, Hyderabad and no IIT, Uday Ruddarraju is now OpenAI CTO

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా నిలిచిన OpenAIలో కీలక బాధ్యతలు నిర్వహించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ ఉదయ్ రుద్రరాజు సంస్థలో CTO – Computeగా బాధ్యతలు చేపట్టడం భారతీయ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఐఐటీ, ఐఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదవలేదు. హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్…

Read Full News

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..! | BJP National Executive Reshuffle: Nitin Nabin’s New Team announced after 7 months

ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…

Read Full News
ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! | Korangi Mangrove Forest Boat Ride Explore Kakinadas Hidden Eco Tourism Paradise

ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! | Korangi Mangrove Forest Boat Ride Explore Kakinadas Hidden Eco Tourism Paradise

స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తూ పచ్చని మడ చెట్లు, ప్రశాంతమైన నీటి కాలువలు,వివిధ రకాల పక్షులను దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతం లో ఏర్పాటు చేసిన చెక్క వాక్‌వే,వాచ్ టవర్ కూడా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

Read Full News
రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..! | Bihar: Disability student laxmi writes with feet dreams to become teacher in Katihar district

రెండు చేతులు లేకపోయినా.. సంకల్పం గెలిపిస్తోంది.. లక్ష్మి పట్టుదలకు సెల్యూట్..! | Bihar: Disability student laxmi writes with feet dreams to become teacher in Katihar district

కతిహార్: శారీరక వైకల్యం తన కలలకు అడ్డంకి కాదని ఓ చిన్నారి నిరూపిస్తోంది. రెండు చేతులు లేకపోయినా.. కాళ్లనే తన చేతులుగా మార్చుకుని పాఠాలు రాస్తూ, చదువుకుంటూ ముందుకు సాగుతోంది. బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని లక్ష్మి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. హసన్‌గంజ్ బ్లాక్‌లోని భటౌరియా ఉన్నత మాధ్యమిక పాఠశాలలో లక్ష్మి నాలుగో తరగతి చదువుతోంది. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా.. చదువుపై ఆమె ఆసక్తి మాత్రం ఏమాత్రం…

Read Full News

ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా..? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసమే! | Black Raisins Benefits: Eat 10–15 Soaked Raisins Every Morning for These Amazing Health Benefits

ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిలో ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టిన నల్ల కిస్‌మిస్‌ను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం, శరీరానికి తక్షణ శక్తి లభించడం వంటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా గుండె, మెదడు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ 10 నుండి…

Read Full News

వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన…

Read Full News

ఆ హీరోని గట్టిగా కౌగిలించుకున్నా.. తర్వాత చాలా భయపడ్డా..! షాకింగ్ విషయం చెప్పిన మీనా | Veteran actress Meena Interesting comments about Victory Venkatesh

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్‌తో తన కెరీర్ ప్రయాణం, చంటి సినిమాలోని మరచిపోలేని జ్ఞాపకాలు, అలాగే దృశ్యం 2 సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్‌తో కలిసి చేసిన ప్రతీ సినిమా విజయవంతమైందని, వారి కాంబినేషన్ ఎల్లప్పుడూ ప్రేక్షకుల మన్ననలు పొందిందని తెలిపారు మీనా. వెంకటేష్ తన అభిమాన వ్యక్తులలో, నటులలో ఒకరని మీనా తెలిపారు. చంటి సినిమా సమయంలో…

Read Full News