Video: ఖాళీ కడుపుతో వీటి జోలికి వెళ్తే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. డాక్టర్ చెప్పేది వింటే మైండ్ బ్లాంకే.. | Never Eat These 3 Foods on an Empty Stomach, Gastroenterologist Shares Health Warning
ఉదయం లేవగానే మనం తీసుకునే ఆహారమే రోజంతా మన శరీరంలోని శక్తి స్థాయిలను, మూడ్‌ను నిర్ధారిస్తుంది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన, ప్రొటీన్, ఫైబర్ నిండిన ఆహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటాం. అలా కాకుండా పొరపాటున కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తింటే మాత్రం రోజంతా నీరసం, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఫోర్టిస్…