Headlines

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే? | Yash, Kiara Advani Starrer Toxic Online Ticket Bookings Expected To Open On August 21

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read Full News

Jabardasth: నేను, సీఎం రేవంత్ రెడ్డి క్లాస్‌మేట్స్.. ఒకే బెంచ్ కూడా.. ఆసక్తికర విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్ | Jabardasth Comedian Raghu Karumanchi Says Telangana CM Revanth Reddy Is His Classmate

చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్నవాళ్లే. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీల్లో చాలా మంది కలిసి చదువుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్- అక్కినేని సుమంత్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- బాలకృష్ణ.. ఇలా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి చదువుకున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్లాస్ మేట్ అంటూ ఆసక్తికర విషయం బయట పెట్టాడు. రేవంత్ రెడ్డికి చిన్నప్పటి…

Read Full News

Telangana: సిరిసిల్ల అధికారుల అదిరిపోయే ఐడియా.. డ్రోన్‌తో విద్యుత్ వైర్లు ఎలా లాగారో వీడియోలో చూడండి.. | NPDCL Uses Drone to String 11 KV Power Lines Across Water Pond in Sircilla, Watch Viral Video

విద్యుత్ రంగంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కష్టతరమైన, ప్రాణాపాయం ఉండే పనులను సైతం ఆధునిక టెక్నాలజీతో అత్యంత సులువుగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చని నిరూపించారు. సిబ్బంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టకుండా డ్రోన్ సాయంతో నీటి కుంట మీదుగా విద్యుత్ తీగలను అవతలి గట్టుకు చేర్చి లైన్ ఏర్పాటు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని మల్లప్పకుంట ప్రాంతంలో కొత్తగా 11…

Read Full News

రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. షాప్ యజమాని పరార్! కట్‌చేస్తే… | Rs.16 Clothing Sale Sparks Stampede Like Chaos in Kanpur, Police Resort to Lathi Charge

అది 16 నిమిషాల పాటు సాగే ఒక షాపింగ్ సంబరంగా ఉండాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆ దుస్తుల దుకాణంలో రూ.16 ఆఫర్ వేలాది మందిని వీధుల్లోకి రప్పించి, తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీ రాత్రి కాన్పూర్‌లో జరిగింది. 16 నిమిషాలు.. రూ. 16లకే దుస్తులు: కాన్పూర్ అలమ్ మార్కెట్‌లో హోసియరీ వ్యాపారం చేసే రయీస్ అలమ్ అనే…

Read Full News

వారెవ్వా.! మహేష్ బాబు పక్కన ఉన్న అమ్మాయి ఆ క్రేజీ హీరోయినా..! తెలిస్తే షాక్ అవుతారు | Did you recognize the actress with Mahesh Babu in this photo, She is Kamakshi Bhaskarla

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు రాజమౌళి. అలాగే ఈ ఈవెంట్ లోనే మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్…

Read Full News
Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Opens Up About Traumatic Relationship With Her Ex Boy Friend

Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Opens Up About Traumatic Relationship With Her Ex Boy Friend

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, లవ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తనయుడితో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది. వీరికి సంబంధించిన ఫోటోస్ సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆకస్మాత్తుగా బ్రేకప్, మానసిక…

Read Full News
Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? | Modi government Extends EV Subsidy Scheme Till 2028, Allocates Additional 1000 Crore

Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? | Modi government Extends EV Subsidy Scheme Till 2028, Allocates Additional 1000 Crore

ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోతుంది. ఎలక్ట్రికల్ బైక్స్, స్కూటీలు, కార్లు వంటివి మార్కెట్లోకి తెగ వచ్చేస్తున్నాయి. వివిధ కంపెనీలు ఈవీ వెహికల్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ కొనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇస్తున్న సబ్సిడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2028 ఆర్ధిక సంవత్సరం వరకు దీనిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్రం తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో పాటు…

Read Full News

మినపప్పు నానబెట్టాల్సిన పనేలేదు.. మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు క్రిస్పీ వడలు ఇలా చేయండి

ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో తెలియక చాలా మంది ఆలోచిస్తుంటారు. అన్నం వృధా కాకుండా, దాన్ని రుచికరమైన స్నాక్ గా మార్చడానికి ఒక అద్భుతమైన మార్గం – అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ వడలు. మినపప్పు నానబెట్టే శ్రమ లేకుండా, కేవలం మిగిలిన అన్నం, కొన్ని సులభంగా లభించే పదార్థాలతో ఈ వడలను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం వేడివేడి టీతో…

Read Full News
వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! | H1N1 Cases In Delhi: What Are The Early Warning Signs And When Should You Get Tested?

వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! | H1N1 Cases In Delhi: What Are The Early Warning Signs And When Should You Get Tested?

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ.. అంటే ఇన్‌ఫ్లుయెంజా (Influenza virus) H1N1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీలో 1,344 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం వైద్య వర్గాలను అప్రమత్తం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి నమోదైన 229 కేసులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకు పెరుగుతున్నాయి H1N1…

Read Full News
అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు | Lal Darwaza Mahankali Temple Hundi: 170 Grams German Silver Found Along with Cash, Gold and Silver

అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు | Lal Darwaza Mahankali Temple Hundi: 170 Grams German Silver Found Along with Cash, Gold and Silver

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు,…

Read Full News