Telangana: బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు | Good News for BC Women – Indiramma Sewing Machines to Reach Every Household
Indiramma Sewing Machines: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు. 119 నియోజకవర్గాల్లో పంపిణీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనున్నారు. ఒక్కో…