Headlines
Varamahalakshmi Festival: వరమహాలక్ష్మి పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసా?.. ఈ రంగులు అమ్మవారికి చాలా ప్రత్యేకమట! | Varamahalakshmi Festival Saree Colours Details in Telugu

Varamahalakshmi Festival: వరమహాలక్ష్మి పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసా?.. ఈ రంగులు అమ్మవారికి చాలా ప్రత్యేకమట! | Varamahalakshmi Festival Saree Colours Details in Telugu

లక్ష్మీదేవి ఆరాధనలో కొన్ని రంగులను శుభప్రదమైనవిగా భావించే సంప్రదాయం ఉంది. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, బంగారు, మరూన్ వంటి రంగులు వరమహాలక్ష్మి పూజకు అనువైనవిగా చాలామంది భావిస్తారు. అయితే ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి రంగుల ప్రాధాన్యం మారవచ్చు. 1. ఆకుపచ్చ చీర ఆకుపచ్చ రంగును సంపద, అభివృద్ధి, సంతాన సౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే వరమహాలక్ష్మి పూజకు ఆకుపచ్చ రంగు చీరను ఎంచుకునే మహిళలు చాలామంది ఉంటారు. 2. ఎరుపు రంగు ఎరుపు రంగు శక్తి,…

Read Full News
విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో | IndiGo 20th Anniversary Offer: Win Free Flight Tickets Worth 10,000 on Domestic Bookings

విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో | IndiGo 20th Anniversary Offer: Win Free Flight Tickets Worth 10,000 on Domestic Bookings

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ ఇండిగో డే.. ఇండిగోఫ్రీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా మొత్తం 20,000 ఉచిత విమాన టిక్కెట్లను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒక్కో పీఎన్ఆర్‌కు గరిష్ఠంగా రూ.10,000 వరకు బుకింగ్ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఈ ఆఫర్‌లో ఉంది. ఎప్పుడు బుక్ చేస్తే ఆఫర్ వర్తిస్తుంది? ఈ ప్రత్యేక ఆఫర్ 2026 ఆగస్టు 4…

Read Full News

Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Chతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, 'లవర్' చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “చెన్నై లవ్ స్టోరీ”. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఎస్‌కేఎన్ , సాయి…

Read Full News
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! | Son Builds Spiral Staircase Around 55 Foot Palm Tree for His 70 Year Old Father

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! | Son Builds Spiral Staircase Around 55 Foot Palm Tree for His 70 Year Old Father

చాలా మంది తమ జీవనోపాధి కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. కొందరు ప్రతిరోజూ కొన్ని అడుగుల ఎత్తైన చెట్లను కూడా ఎక్కవలసి ఉంటుంది. అలాంటి వారికి ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. కానీ, తమ కుటుంబాలు, జీవనోపాధి కోసం ప్రజలు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు. అటువంటి ఒక కథను వివరించే హృద్యమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక రైతు కొడుకు తన 70 ఏళ్ల తండ్రి కోసం ఎంతో ప్రత్యేకమైన…

Read Full News

Childhood Obesity: చిన్నారుల్లో ఊబకాయం.. రోజూ చేసే ఈ చిన్న అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతున్నాయా? | Daily Habits That May Increase Childhood Obesity Details in Telugu

పిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు కఠినమైన డైట్‌లు పెట్టడం లేదా వారిని ‘లావుగా ఉన్నారు’ అంటూ పదేపదే గుర్తుచేయడం కంటే, ఇంట్లో ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పరచడం ముఖ్యమని నిపుణుల సూచన. చిన్న చిన్న మార్పులే పిల్లల ఆహారం, నిద్ర, శారీరక చురుకుదనం, స్క్రీన్ వినియోగం వంటి అంశాల్లో మంచి అలవాట్లను పెంచేందుకు సహాయపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా కఠినమైన వ్యాయామ కార్యక్రమాలు అవసరం లేకపోయినా, రోజువారీ జీవితంలో సహజంగా కదలికలు పెంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. 1. చక్కెర పానీయాలతో…

Read Full News
ఎప్పుడైనా.. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇవి 3 మిక్స్ చేయండి.. 100% వర్క్ అవుతుంది.. | How to Make Mehndi Dark Red Naturally: 3 Simple Ingredients for Deep Henna Stain Gorintaku tips Step by Step Guide

ఎప్పుడైనా.. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇవి 3 మిక్స్ చేయండి.. 100% వర్క్ అవుతుంది.. | How to Make Mehndi Dark Red Naturally: 3 Simple Ingredients for Deep Henna Stain Gorintaku tips Step by Step Guide

తెలుగు సంప్రదాయంలో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యం, సౌభాగ్యం, సంప్రదాయానికి ప్రతీకగా పేర్కొంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని చెబుతుంటారు. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతను, వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక ఆచారం, ధార్మిక విశ్వాసాల కలయికగా భావిస్తారు. ముఖ్యంగా గోరింటాకు చేతులకు అలంకరణను, శుభ్రతను సూచిస్తుంది. కానీ అది మంచి ఎరుపు రంగులో పండినప్పుడే ఆ అందం పూర్తవుతుంది. తక్కువ సమయంలో, గోరింటాకును 100%…

Read Full News

Janmashtami 2026: కృష్ణాష్టమి నాడు గ్రహాల మహాయోగం.. ఈ రాశులకు ఇక రాచరికమే!

పలు రాశుల వారికి ఈ గ్రహ కలయిక మరింత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగడం, ఉద్యోగం-వ్యాపారంలో పురోగతి, కుటుంబంలో సంతోషం, కొత్త అవకాశాలు వంటి ఫలితాలు వీరికి లభించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. మరి జన్మాష్టమి సందర్భంగా అదృష్టం కలిసొచ్చే ఆ ఐదు రాశులు ఏవో చూద్దాం. 1. వృషభ రాశి జన్మాష్టమి వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని కథనం పేర్కొంది. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించే…

Read Full News

Ravi Babu: 84 లక్షలతో తీసిన అల్లరి సినిమా.. ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

తెలుగు సినీ దర్శకుడు రవి బాబు తన విలక్షణమైన దర్శకత్వ శైలిని, జానర్ వైవిధ్యానికి తాను ఇచ్చే ప్రాముఖ్యతను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కామెడీ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవి బాబు, ఆ తర్వాత అనసూయ, అవును వంటి విజయవంతమైన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దర్శకుడు ఒక క్రాఫ్ట్స్‌మెన్ అని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని అనుకునేవాడు తెలివైన వాడు కాదని రవి బాబు బలంగా నమ్ముతారు. దర్శకుడు తాను…

Read Full News
Garuda Purana: మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం చెబుతున్నాయో తెలుసా? | What Happens to the Soul After Death? Here’s What Garuda Purana and Bhagavad Gita Say

Garuda Purana: మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం చెబుతున్నాయో తెలుసా? | What Happens to the Soul After Death? Here’s What Garuda Purana and Bhagavad Gita Say

Garuda Purana Telugu: సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఆత్మ అమరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మకు పుట్టుక, మరణం ఉండవని స్పష్టం చేశాడు. శరీరం నశ్వరమైనదైనా.. ఆత్మ నశించదని, ఒక శరీరాన్ని విడిచిన తర్వాత మరో శరీరాన్ని స్వీకరిస్తుందని హిందూ ధర్మం చెబుతుంది. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించినట్లే, ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందని గీతలో వివరించబడింది. అందుకే సనాతన ధర్మంలో మరణం అనేది జీవితానికి…

Read Full News