ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశభక్తిని చాటుకుంటున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ వినూతరీతిలో జాతీయ పతాకం పై తన అభిమానాన్ని చాటాడు.. అతిసూక్ష్మ పరిమాణంలో చాక్ పీస్ తో జాతీయ జెండాను తయారుచేసి ప్రతిఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు.. కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆడెపు రజనీకాంత్ 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటాడు..సుమారు గంటపాటు…